newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

10-07-202010-07-2020 10:19:50 IST
Updated On 10-07-2020 13:55:20 ISTUpdated On 10-07-20202020-07-10T04:49:50.350Z10-07-2020 2020-07-10T04:49:46.231Z - 2020-07-10T08:25:20.227Z - 10-07-2020

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా కోసం అభిమానుల వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సాహో తర్వాత  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను పరిశీలించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది . రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్‌డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది. ముందుగా ప్రకటించినట్టుగానే ప్రభాస్ మూవీ 20 ఫస్ట్ లుక్ విడుదలైంది. 

ఈ మూవీకి రాధే శ్యామ్ అని పేరు పెట్టారు. జులై 10 ఉదయం 10 గంటలకు ప్రభాస్ సినిమా ఫస్ట్  లుక్ ను విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. ఈ సినిమా  కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. తెలుగు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ‘సాహో’ తరవాత వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

ప్ర‌భాస్ 20వ‌ సినిమా యూనిట్.. జూలై 10న ఉద‌యం 10 గంట‌ల‌కు టైటిల్‌తోపాటు, ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌కు కూడా పీరియాడిక‌ల్ లుక్ వ‌చ్చేలా ట‌చ్ ఇచ్చింది. రోమ‌న్ అంకెలున్న గ‌డియారం, దాని చుట్టూ పువ్వులు అలంక‌రించిన‌ట్లుగా క‌నిపిస్తూ కొత్తకొత్తగా విభిన్నంగా కనిపించింది. ఫస్ట్ లుక్ ఎలా వుంటుందోనని భావించిన వారికి పండుగ చేసింది చిత్రయూనిట్. అన్ని భాషల్లోనూ ఇదే లుక్ కనిపించింది. 

Image

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   9 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   12 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   13 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle