newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

11-07-202011-07-2020 11:37:55 IST
Updated On 11-07-2020 14:18:10 ISTUpdated On 11-07-20202020-07-11T06:07:55.587Z11-07-2020 2020-07-11T06:07:37.780Z - 2020-07-11T08:48:10.281Z - 11-07-2020

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో టాలీవుడ్ లో పెళ్ళి బాజాలు బాగా ఎక్కువగా మోగుతున్నాయి. నిఖిల్ ఈమధ్యే పెళ్లిచేసుకోగా, నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. తర్వాత పెళ్లిచేసుకునే వరుసలో భళ్లాలదేవుడు రానా, మరో యూత్ హీరో నితిన్ వున్నారు. తాజాగా నాగబాబు తనయ నిహారిక కూడా పెళ్లికి రెడీ అయిపోయింది. తాజాగా మరో హీరోయిన్ పెళ్ళికి తొందరపడుతున్నట్టుగా వుంది, పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది. ఈ మధ్యే ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయి. అయినా తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకునే ఈ బ్యూటీకి పెళ్లి మీద మనసు మళ్లిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పెళ్లికి సంబంధించి కొన్ని విషయాలు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనంగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ‘‘నేనో వ్యక్తిగా మారాను. ప్రేమకు నిజమైన అర్థాన్ని నా తల్లిదండ్రుల్లో చూశాను. పెద్దలు కుదిర్చిన వివాహంపై నాకు పూర్తి నమ్మకముంది. కొంతమంది జనాలు దీన్ని ఎందుకు ఒత్తిడిగా భావిస్తున్నారో నాకు అర్థం కాని విషయం. మీరు ఎవరినైనా ప్రేమిస్తే..తప్పకుండా మనస్పూర్తిగా ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తినే నేను’’ అని రకుల్ తన మనసులో మాట బయటపెట్టింది. 

అంతేకాదు తనకు కాబోయే భర్త ఎలా వుండాలో, అతను తనను ఎలా చూసుకోవాలో చెప్పింది. అతను పొడవైనవాడై ఉండాలని, హైహీల్స్ వేసుకున్నా..నేను అతన్ని తలపైకెత్తి చూడాలి. రెండో ముఖ్యమైన లక్షణమేంటంటే అతను ఇంటలెక్చువల్ అయి, జీవితంపై అవగాహన ఉన్న వ్యక్తి అయి ఉండాలంటోంది. ఇంతకీ ఈ అందాల భామ కోరుకునే వరుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాల్సిందే. 

 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   9 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   12 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   12 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle