newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

పూరీ లైఫ్ మార్చిన ఇస్మార్ట్ శంకర్

20-07-201920-07-2019 15:30:49 IST
2019-07-20T10:00:49.980Z20-07-2019 2019-07-20T10:00:47.577Z - - 11-12-2019

పూరీ లైఫ్ మార్చిన ఇస్మార్ట్ శంకర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సినిమాలు తీయడంలో పూరి జగన్నాథ్ కు మంచి పేరు ఉంది. కానీ గత కొద్దీ కాలంగా పూరి సరైన హిట్ చిత్రం తీయలేకపోయాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన ‘టెంపర్’ మినహాయిస్తే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో స్టార్ హీరోలు డేట్స్ కూడా దొరకలేదు. 

దీంతో కసిగా ఆయన తెరకెక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. రామ్ లాంటి హైపర్ యాక్టీవ్ యాక్టర్ పూరికి దొరకడంతో సినిమా సూపర్ గా ఉందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. జులై 18న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. మొదటి రోజు 7.8 కోట్లు షేర్ 16 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమా రెండో రోజు 4.04 కోట్లు వసూల్ చేసింది. దీంతో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.84 కోట్లు వసూల్ చేసినట్లయింది. 

 నైజాం: 5.15 కోట్లు 

 సీడెడ్: 1.90 కోట్లు 

 వైజాగ్: 1.38 కోట్లు 

 ఈస్ట్: 0.79 కోట్లు 

 వెస్ట్: 0.61 కోట్లు 

 కృష్ణ: 0.78 కోట్లు 

 గుంటూరు: 0.81 కోట్లు 

 నెల్లూరు: 0.42 కోట్లు 

ఏపీ & టీఎస్: 11. 84 కోట్లు 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle