newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

08-07-202008-07-2020 11:24:04 IST
Updated On 08-07-2020 12:28:18 ISTUpdated On 08-07-20202020-07-08T05:54:04.308Z08-07-2020 2020-07-08T05:54:00.244Z - 2020-07-08T06:58:18.623Z - 08-07-2020

పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పునర్నవి భూపాలం...పేరు గుర్తుందా? సాదాసీదా అమ్మాయి ఒక్క షోతో తన ఫేం మార్చేసుకుంది. బిగ్ బాస్ 3లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొని అందరి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది. అంతకుముందు తెలుగు సినిమాల్లో నటించినా అంతగా క్రేజ్ రాలేదు.  ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికాగోర్ హీరో హీరోయిన్స్‌గా చేశారు. ఆ తర్వాత పునర్నవి.., శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో కూతురుగా నటించింది. ఆ మధ్య ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడ యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. 

ఆమె రానురాను మంచి గ్లామరస్ లుక్ తో అదరగొడుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా హాట్ లుక్స్ తో కవ్విస్తోంది.  తనకు తోచిన విషయాన్ని సూటిగా చెబుతూ హౌస్‌లో హాట్ టాపిక్ అయిన ఈ అమ్మడు.. విన్నర్ రాహుల్ సిప్లీగంజ్‌తో వ్యవహరించిన తీరుతో కూడా చర్చనీయాంశం అయింది. బిగ్ బాస్ తర్వాత కూడా ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ సిప్లీగంజ్‌తో పునర్నవి వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అయింది. రాహుల్.. ఆమెతో ప్రేమ విషయాన్ని చెప్పడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ప్రచారం మొదలైంది.

Image

అంతేకాదు,  బిగ్ బాస్ ముగిశాక వీరిద్దరు పెళ్లితో ఒక్కటవుతారని భావించారు. కానీ అవన్నీ పుకార్లేనని పునర్నవి ఖండించింది. గ్లామర్ విషయంలో గతంలో కాస్త పొదుపు పాటించింది. కానీ ఇప్పుడే సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లు పెరగడంతో ఆమె ఒక రేంజ్ లో రెచ్చిపోతోంది. గతంలో డిజైనర్ వేర్స్‌తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం ఇన్నర్‌వేర్‌తో హల్‌చల్ చేస్తోంది.

Image

ఆమె యోగ చేస్తుండగా దిగిన ఈ ఫొటోలో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. తాజాగా కలర్ ఫుల్ డ్రెస్సులతో అదరగొట్టింది. రాహుల్ తో గత స్మృతుల్ని మరిచిపోయి.. మళ్లీ అవకాశాల కోసం అందాల ఆరబోతకు దిగిందని కామెంట్లు వచ్చిపడుతున్నాయి. 

పునర్నవితో ఎఫైర్ గురించి నన్ను విసిగించవద్దని రాహుల్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. తాను కెరీర్లో ముందుకెళుతున్నానని రాహుల్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈమధ్యే నెటిజన్లతో ముచ్చటించిన రాహుల్‌ని పునర్నవి గురించి అడగడంతో కాస్త సీరియస్ అయ్యాడు. ‘పదే పదే పునర్నవి గురించి అడుగుతున్నారు.. ఇప్పటికే చాలాసార్లు మా రిలేషన్ గురించి చెప్పా.. మళ్లీ క్లియర్ చేస్తున్నా.. స్క్రీన్ మీద కనిపించేవన్నీ నిజాలు కావు.. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్లకు ఉంటుంది.. బిగ్ బాస్ కథ ముగిసింది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు.. మీ చిల్ అవ్వండి.. ఇలాంటి ప్రశ్నలతో నన్ను చంపొద్దు’’ అంటూ రాహుల్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   10 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   13 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   14 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle