newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

పవర్ స్టార్ అభిమానులకిది చేదువార్త

01-04-202001-04-2020 11:16:52 IST
Updated On 01-04-2020 11:31:43 ISTUpdated On 01-04-20202020-04-01T05:46:52.635Z01-04-2020 2020-04-01T05:46:44.477Z - 2020-04-01T06:01:43.686Z - 01-04-2020

పవర్ స్టార్ అభిమానులకిది చేదువార్త
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ సినిమా  మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పవన్ మూవీ వచ్చి రెండేళ్లు దాటిపోయింది పవన్‌ను వెండితెరపై చూసి. దాంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా పవన్ సినిమా కూడా వాయిదా పడేలా కనిపిస్తుంది. వకీల్ సాబ్‌ విడుదలకు కూడా కరోనా సోకింది. మే 15న ఈ సినిమా విడుదలవుతుందని నిర్మాత దిల్ రాజు గతంలోనే అయితే ఇప్పుడు ఈ తేదీ జూన్‌కు వెళ్తుందని ప్రచారం జరుగుతుంది. పవన్ సినిమా అనుకున్న దానికంటే వేగంగానే షూటింగ్ వేగంగా జరిగినా కరోనా ఎఫెక్ట్ వల్ల విడుదల వాయిదా పడనుంది.

అసలు ఏప్రిల్ నెలలో సినిమాలు అసలు విడుదలయ్యే అవకాశమే లేదని తెలుస్తోంది. . పింక్ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దాంతో పాటు క్రిష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. క్రిష్ సినిమా కూడా వాయిదా పడుతోంది. కరోనా దెబ్బకు మరిన్ని సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. 

రాజకీయాలను, సినిమాలను మేనేజ్ చేసుకుంటున్నారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం కరోనా ప్రభావంతో చాలామటుకు సినిమాలు ఆగిపోయాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలపై స్పందిస్తుంటారు. ఈమధ్యే తమిళనాడులో ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. తమిళనాడు సీఎం పళనిస్వామి సానుకూలంగా స్పందించారు.

తాజాగా కర్నూల్ జిల్లాకు చెందిన సుమారు 500 మంది వలస కూలీలు ముంబైలో చిక్కుకున్నారు. వారి బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే దృష్టికి తీసుకెళ్లారు. వారిని ఆదుకోవాలంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. పవన్ ట్వీట్‌పై వెంటనే స్పందించారు సీఎం ఉద్ధవ్ థాక్రే. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం తమ బాధ్యతన్నారు. 

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వలస కార్మికుల కుటుంబాలను వెంటనే సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని థాక్రే హామీ ఇచ్చారు. ఆయన ట్వీట్‌కు బదులిస్తూ మహారాష్ట్ర సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కల్యాణ్. మీరు ఇంత త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలని.. వలస కార్మికులకు సాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు పవన్. 

 

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   13 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   21 hours ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   21 hours ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

   10-07-2020


వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

   09-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle