newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

పవన్‌తో పాటు త్రివిక్రమ్‌ని లాగేసింది

12-03-201912-03-2019 15:10:35 IST
2019-03-12T09:40:35.378Z12-03-2019 2019-03-12T09:38:39.304Z - - 22-09-2019

పవన్‌తో పాటు త్రివిక్రమ్‌ని లాగేసింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నటి శ్రీరెడ్డి ఏం చేసినా అది పబ్లిసిటీ స్టంటే అనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎవరేం అన్నా ఆమె మాత్రం తన ధోరణిలో సాగిపోతోంది. గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తింది శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్‌పై గతంలోనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి తన విమర్శల దాడి కొనసాగిస్తోంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్‌పై మండిపడింది.  పవన్ కళ్యాణ్ వల్ల పూనమ్ కౌర్ అనేక ఇబ్బందులు పడిందంటోంది. పవన్‌ను పూనమ్‌ ఎంతగానో ఇష్టపడింది. ఆయనతో లివింగ్ రిలేషన్ షిప్ ఉంటే చాలని చెప్పింది. పవన్ కళ్యాణ్ కారణంగా ఆమె ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆమె హాస్సిటల్ ‌లో జాయిన్ అయితే పవన్ కళ్యాణే బిల్లు మొత్తం ఎందుకు పే చేసాడని ఆమె ప్రశ్నించింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. హీరోయిన్ పార్వతి మెల్టన్‌ను తీవ్రంగా వేధించాడని.. దీంతో ఆమెకు అబార్షన్ చేయించుకుందని ఆమె బాంబ్ పేల్చింది. అంతేకాదు ఓ ఆడియోను కూడా విడుదలచేసింది. పూనమ్ కౌర్ టేపుల్లో మాటలను వీడియోలో వినిపించిన శ్రీరెడ్డి అనేక అంశాలను బయటపెట్టింది.

పవన్ అభిమానులు తనను అనకూడని మాటలు అంటే ఖండించలేదు అని ఆడియో టేపులో చెప్పిన మాటలను వీడియోలో ప్రదర్శించింది. పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల్లో ఓటు వేయవద్దంటోంది. శ్రీరెడ్డి ఆరోపణలను పవన్, త్రివిక్రమ్ అభిమానులు ఖండిస్తున్నారు. ఆమె కేవలం సంచలనం కోసమే లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle