newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

02-08-202002-08-2020 11:57:30 IST
Updated On 02-08-2020 13:23:39 ISTUpdated On 02-08-20202020-08-02T06:27:30.547Z02-08-2020 2020-08-02T06:26:56.389Z - 2020-08-02T07:53:39.931Z - 02-08-2020

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్లో పెళ్లిళ్ళ హడావిడి చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే నితిన్, నిఖిల్ పెళ్లి పూర్తయింది. ఇక మిగిలింది రానా పెళ్ళి. త్వరలోనే రానా ఓ ఇంటివాడు కోబోతున్నాడు. ఎప్పటినుంచో ఊరిస్తూ వచ్చిన రానా ఎట్టకేలకు తన ప్రియురాలు మిహికా గురించి వెల్లడించాడు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇత తన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. మిహికా బజాజ్‌తో ఏడడుగులు నడిచేందుకు రానా తొందరపడుతున్నాడు. 

వీరి పెళ్లికి సంబంధించిన విషయాలను ఇరు కుటుంబాలు చాలా గోప్యంగా ఉంచారు. రానా పెళ్లికి సంబంధించిన వేదిక, సమయం, తేదీ వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్ పరిస్థితులు చాలా దారుణంగా ఉండటంతో రానా, మిహిక బజాజ్ పెళ్లికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరు కుటుంబాలు ఈ పెళ్లిని ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించాలని భావించారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, కొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు.

రానా, మిహిక పెళ్లి ఆగస్టు 8వ తేదీన జరగనుంది. కరోనా రాకుండా వుంటే రానా పెళ్లిని హైదరాబాద్‌కు తలమానికంగా జరిపి వుండేవారు. కానీ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెళ్లిని జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి 8.30 గంటలు ముహుర్తంగా నిర్ణయించారు. అత్యంత నిరాడంబరంగా, సింపుల్ గా ఈ వేడుక జరగనుంది. పెళ్లికి చాలా మంది స్నేహితులను ఆహ్వానించాలని అనుకొన్నాం. లాక్ డౌన్ నిబంధనల కారణంగా చాలా మందిని ఆహ్వానించలేకపోతున్నాం అంటూ రానా పేర్కొన్నారు. మొత్తం మీద రానా పెళ్ళి అయిపోతుండడంతో టాలీవుడ్లో మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిగురించి అంతా తొందర పెడుతున్నారు. 

 

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   2 hours ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   8 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   8 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


డిటెక్టివ్ పాత్రలో మాస్ మహారాజా...హిట్ కోసం తపన

డిటెక్టివ్ పాత్రలో మాస్ మహారాజా...హిట్ కోసం తపన

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle