newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

నా డ్రెస్ నా ఇష్టం.. మాళవిక స్ట్రాంగ్ రియాక్షన్!

15-05-201915-05-2019 12:34:51 IST
Updated On 15-05-2019 12:37:22 ISTUpdated On 15-05-20192019-05-15T07:04:51.739Z15-05-2019 2019-05-15T07:04:48.727Z - 2019-05-15T07:07:22.621Z - 15-05-2019

నా డ్రెస్ నా ఇష్టం.. మాళవిక స్ట్రాంగ్ రియాక్షన్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో హీరోయిన్లు కూడా తమకిష్టమయిన డ్రెస్ లు ధరించి ఫోటో సెషన్లలో పాల్గొంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలకు ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య బాగా యాక్టివ్ ఉన్న సంగతి తెలిసిందే.

malavika-mohanan

తాజాగా ఓ హీరోయిన్ వేసుకున్న డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.‘పేట’ సినిమాతో గుర్తిం‍పు తెచ్చుకున్న మాళవిక త్వరలో విజయ్‌ దేవరకొండ సినిమాతో టాలీవుడ్‌లో మెరవబోతోంది.  మాళవిక మోహనన్‌ చేసిన ఓ పోస్ట్ విషయంలో నెటిజన్ల స్పందన ఆమెకు కోపం తెప్పించింది. ఒకింత ఆమె ఆగ్రహం కూడా వ్యక్తంచేసింది. 

నా డ్రెస్ నా ఇష్టం అన్నరీతిలో రియాక్షన్ వచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో పరిచయం అయిన మాళవిక తరువాత తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తాజాగా ఈ భామ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను చేయడం, ఆ ఫోటోపై నెటిజన్లు ఒక్కో రకంగా స్సందించారు.

సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధరిస్తారంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్‌లపై స్పందించిన మాళవిక మరో ఫోటోను షేర్‌ చేస్తూ ‘ఓ గౌరవ ప్రదమైన అమ్మాయి ఎలా డ్రెస్‌ చేసుకోవాలో చెప్తూ చాలా మంది కామెంట్ చేశారు. నాకు నచ్చిన దుస్తులు ధరించి గౌరవప్రదంగా కూర్చున్నాను అదే ఈ ఫోటో’ అంటూ మరో పోస్ట్ చేయడం మరింత రచ్చ రేపుతోంది.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle