newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

02-08-202002-08-2020 13:01:21 IST
Updated On 02-08-2020 13:00:28 ISTUpdated On 02-08-20202020-08-02T07:31:21.223Z02-08-2020 2020-08-02T07:27:06.390Z - 2020-08-02T07:30:28.697Z - 02-08-2020

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జీవితం అంటే సినిమా కాదు మూడుగంటల పాటు రంగుల ప్రపంచాన్ని చూస్తారు. అదే నిజమని ప్రేమించిన వాడిని పెళ్లాడతారు. తరవాత అసలు విషయం తెలిసి మోసపోయామని బాధపడతారు. తాజాగా శృంగార భరిత కార్యక్రమాలు, యూట్యూబ్ వీడియోలతో ఫ్యామస్ అయిన స్వాతినాయుడు అవినాష్ అనే యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది స్వాతి నాయుడు. 2019 ఫిబ్రవరి 23న విజయవాడలో వీరి వివాహం ఘనంగానే జరిగింది. అప్పటి నుంచి అన్యోన్యంగా ఉన్న వీరికి ఇటీవలే పాప పుట్టింది. తర్వాత అవినాష్ లోని లోపలి మనిషి బయటకు వచ్చాడు. 

స్వాతి నాయుడు తన పర్సనల్ లైఫ్‌లో పడుతున్న బాధల్ని, తాగి ఇబ్బందులకు గురిచేస్తున్న భర్త గురించి వివరిస్తూ వీడియో విడుదల చేసింది. తన భర్త అవినాష్ తాగి గొడవ చేస్తున్నాడంటూ తన పర్సనల్ విషయాలు బయటకు చెప్పకూడదని, కానీ తప్పక చెప్పాల్సి వస్తుందంటూ తన బాధను చెప్పుకొచ్చింది.  ప్రతిరోజు తన భర్త రాత్రి అవ్వగానే తాగడం మొదలుపెడుతున్నాడు. తాగుతూనే ఉంటాడు.. అడిగితే అబద్ధాలు ఆడుతున్నాడు.. అందరి తాగుబోతుల్లాగే తాగాలని లేదు అంటూనే తాగుతూనే ఉన్నాడు. చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. 

లైఫ్‌లో తాగుడు వల్ల ఇంత ఇబ్బంది ఉంటుందని తెలియలేదు.. తాగుడు ఉంటేనే లైఫ్ అంటున్నాడు.. అది మానేయమంటే వదలను అంటున్నాడు. అవసరమైతే నిన్ను పాపను వదిలేస్తానని ఇన్ డైరెక్ట్‌గా చెప్తున్నాడు. అతని ప్రవర్తన అలాగే ఉంది. ఆస్తి విషయంలో కూడా మా నాన్నకి ఇతనికి గొడవలు జరిగాయి. నేను కిందికి వెళ్లి పోలీసులకు చెప్పాను.. నా భర్త తాగేసి గొడవ చేస్తున్నాడు.

నన్ను నమ్మించి మోసం చేశాడు. పెళ్లి కాకముందు చాలా ఏడిపించాడు. పెళ్లైన తరువాత.. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఏడ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు పాపని పెట్టుకుని ఏడుస్తున్నాను. త్వరలో మేం విడిపోబోతున్నాం. తనని నేను ఇంక భరించలేను. చాలా మంది నా లైఫ్‌లోకి వచ్చి డబ్బులు తీసుకుని ఏడిపించి వెళిపోయారు.. ఇప్పుడు ఇతను మరో స్టెప్ ముందుకువేసి.. పెళ్లి చేసుకుని పాపను కని ఏడిపిస్తున్నాడు. పాపని కూడా అతనికే వదిలేసి నేను ఒక్కదాన్నే దూరంగా వెళిపోతా అంటోంది. 

జీవితం అంటే సినిమా కాదు మూడుగంటల పాటు రంగుల ప్రపంచాన్ని చూస్తారు. అదే నిజమని ప్రేమించిన వాడిని పెళ్లాడతారు. తరవాత అసలు విషయం తెలిసి మోసపోయామని బాధపడతారు. తాజాగా శృంగార భరిత కార్యక్రమాలు, యూట్యూబ్ వీడియోలతో ఫ్యామస్ అయిన స్వాతినాయుడు అవినాష్ అనే యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది స్వాతి నాయుడు. 2019 ఫిబ్రవరి 23న విజయవాడలో వీరి వివాహం ఘనంగానే జరిగింది. అప్పటి నుంచి అన్యోన్యంగా ఉన్న వీరికి ఇటీవలే పాప పుట్టింది. తర్వాత అవినాష్ లోని లోపలి మనిషి బయటకు వచ్చాడు. 

స్వాతి నాయుడు తన పర్సనల్ లైఫ్‌లో పడుతున్న బాధల్ని, తాగి ఇబ్బందులకు గురిచేస్తున్న భర్త గురించి వివరిస్తూ వీడియో విడుదల చేసింది. తన భర్త అవినాష్ తాగి గొడవ చేస్తున్నాడంటూ తన పర్సనల్ విషయాలు బయటకు చెప్పకూడదని, కానీ తప్పక చెప్పాల్సి వస్తుందంటూ తన బాధను చెప్పుకొచ్చింది.  ప్రతిరోజు తన భర్త రాత్రి అవ్వగానే తాగడం మొదలుపెడుతున్నాడు. తాగుతూనే ఉంటాడు.. అడిగితే అబద్ధాలు ఆడుతున్నాడు.. అందరి తాగుబోతుల్లాగే తాగాలని లేదు అంటూనే తాగుతూనే ఉన్నాడు. చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. 

లైఫ్‌లో తాగుడు వల్ల ఇంత ఇబ్బంది ఉంటుందని తెలియలేదు.. తాగుడు ఉంటేనే లైఫ్ అంటున్నాడు.. అది మానేయమంటే వదలను అంటున్నాడు. అవసరమైతే నిన్ను పాపను వదిలేస్తానని ఇన్ డైరెక్ట్‌గా చెప్తున్నాడు. అతని ప్రవర్తన అలాగే ఉంది. ఆస్తి విషయంలో కూడా మా నాన్నకి ఇతనికి గొడవలు జరిగాయి. నేను కిందికి వెళ్లి పోలీసులకు చెప్పాను.. నా భర్త తాగేసి గొడవ చేస్తున్నాడు. నన్ను నమ్మించి మోసం చేశాడు. పెళ్లి కాకముందు చాలా ఏడిపించాడు. పెళ్లైన తరువాత.. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఏడ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు పాపని పెట్టుకుని ఏడుస్తున్నాను. త్వరలో మేం విడిపోబోతున్నాం. తనని నేను ఇంక భరించలేను. పాపని కూడా అతనికే వదిలేసి నేను ఒక్కదాన్నే దూరంగా వెళిపోతానంటోంది స్వాతి. పెళ్లికి ముందు తాను కన్నకలలు కల్లలుగా మారాయంటోంది ఈ శృంగారతార. 

 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   10 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   13 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   14 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle