newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

దటీజ్ బాలయ్య.. సినిమాలే కాదు.. అందులోనూ అరుదైన రికార్డు

22-06-202022-06-2020 12:43:30 IST
Updated On 22-06-2020 15:29:21 ISTUpdated On 22-06-20202020-06-22T07:13:30.484Z22-06-2020 2020-06-22T07:12:55.479Z - 2020-06-22T09:59:21.603Z - 22-06-2020

దటీజ్ బాలయ్య.. సినిమాలే కాదు.. అందులోనూ అరుదైన రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నందమూరి నటసింహం బాలయ్య ఈమధ్యే పుట్టినరోజు, షష్టిపూర్తి చేసుకున్నారు. బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 10న నందమూరి అభిమానులు మంచి ఆలోచనతో ఒ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. కరోనా దృష్ట్యా అభిమానులు కొత్తగా ఆలోచించారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా పరిమిత సంఖ్యలో వైభవంగా తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలు జరిపారు.

జూన్‌ 10న ఉదయం 10:10 గంటలకు విశ్వవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్ బీకే60 కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. ఇలా జరపడం ఇదే మొదటిసారి కావడంతో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లండన్‌కు చెందిన జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు పర్యవేక్షించి ప్రపంచ రికార్డుగా ప్రకటించారు. త్వరలో బాలయ్యకు ఆయా సంస్థల నుంచి ప్రశంసాపత్రం అందనుంది. 

ఎన్‌బికె హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అధినేత జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 21 వేల మమందికి పైగా బాలకృష్ణ అభిమానులు తమ ఇళ్లలో ఒకే సమయంలో కేట్‌ కట్‌ చేసి రికార్డ్‌ సాధించారన్నారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 80 వేల మందికి పైగా అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. అభిమానులు ఇచ్చిన ఈ అరుదైన బహుమానంతో బాలయ్య ఫుల్ హ్యాపీ అయ్యారు. తన వియ్యంకుడు బావ చంద్రబాబునాయుడు సమక్షంలో షష్టిపూర్తి వేడుక నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మూవీ ఎంట్రీపై కూడా చర్చ జరిగింది. 

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   13 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   21 hours ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   21 hours ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

   10-07-2020


వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

   09-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle