newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

త్వరలో బిగ్ బాస్ 4 .... పార్టిసిపెంట్స్ వీరేనా?

21-07-202021-07-2020 17:43:51 IST
2020-07-21T12:13:51.143Z21-07-2020 2020-07-21T12:13:40.625Z - - 03-08-2020

త్వరలో బిగ్ బాస్ 4 .... పార్టిసిపెంట్స్ వీరేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగులు, సీరియల్స్ చాలాకాలం ఆగిపోయాయి. మళ్లీ ఈమధ్యే మళ్ళీ వాటి సందడి మొదలైంది. వివిధ జాగ్రత్తలు తీసుకుంటూ టీవీ సీరియల్స్, సినిమాల షూటింగులు షురూ చేశారు. థియేటర్ల కోసం చూడకుండా ఓటీటీల్లో సినిమాలు విడుదలచేస్తున్నారు. తెలుగు టీవీ అభిమానులకు పసందైన విందు చేసే బిగ్ బాస్ రియాలిటీ షో త్వరలో ప్రారంభం కానుందని స్టార్ మా ప్రోమో ద్వారా తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 4 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నవారికి ఇది పండగలాంటి వార్తే. 

తెలుగులో మొదటిగా బిగ్ బాస్ 2017, 1 జూలై 16న ప్రారంభం అయింది. సీజన్ 2 ఒకనెల ముందుగానే అంటూ 2018 జూన్ 10నే ప్రారంభమైంది. ఇక సీజన్ 3 మళ్లీ 2019 జూలై 21కి వెళ్లింది. అయితే సీజన్ 4 జూన్ నెలలోనే ప్రారంభించాలనే ప్రయత్నాలను కరోనా కట్టడి చేయడంతో మరింత ఆలస్యమైంది. ఆగస్టులో ఈ సీజన్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో ప్రారంభమయింది. అనేక జాగ్రత్తల నడుమ సీజన్ ప్రారంభం అవుతుంది. పార్టిసిపెంట్స్ అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తారు. 

15 మంది సెలబ్రిటీల జాబితా ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ముగ్గురు హాట్ భామల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాస్ ఫేమ్ ముంబై భామ పూనమ్ భజ్వా, ఐటమ్ భామలు హంసా నందిని, శ్రద్ధాదాస్‌ల పేర్లు ఇందులో వున్నాయి. వీరితో పాటు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ జాబితా ఇలా వుంది. ఇందులో చాలామంది సోషల్ మీడియాను ఊపేస్తున్నవారే. 

1. పూనమ్ భజ్వా

2. హంసా నందిని

3. శ్రద్దాదాస్

4. సింగర్ సునీత

5. మంగ్లీ (సింగర్)

6. హీరో నందు (గీతా మాధురి భర్త)

7. వైవా హర్ష

8. అఖిల్ సార్దక్

9. యామినీ భాస్కర్

10. మహాతల్లి (యూట్యూబ్ సంచలనం)

11. అపూర్వ

12. పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్)

13. మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్)

14. ప్రియ వడ్లమాని

15. సింగర్ నోయల్

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   2 hours ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   8 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   8 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle