newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

త్రిష కాస్త డోస్ పెంచినట్టుందే!

09-07-202009-07-2020 08:56:07 IST
Updated On 09-07-2020 10:43:38 ISTUpdated On 09-07-20202020-07-09T03:26:07.049Z09-07-2020 2020-07-09T03:22:31.115Z - 2020-07-09T05:13:38.915Z - 09-07-2020

త్రిష కాస్త డోస్ పెంచినట్టుందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అందాలభామ త్రిష గతంలో వరుస సినిమాలతో సందడి చేసింది. కొత్త హీరోయిన్లు వచ్చినా ఆమెకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా సినిమాలే లేవు. దీంతో ఏం చేయాలతో తోచడంలేదని అంటోంది. అందుకే ఇంటిదగ్గర వున్న ప్రేక్షకులను అలరించేందుకు వెబ్ సిరీస్ లు వచ్చిపడుతున్నాయి. కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఇప్పుడు ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ ఓటీటీ బాట పట్టారు. దర్శకులు, నిర్మాతలు అందరూ ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు దీంట్లో విడుదలయ్యాయి. డిజిటల్ రంగం ఎంటర్ టైన్ మెంట్ కు ప్రత్యామ్నాయంగా మారింది. 

దీంతో చాలామంది స్టార్స్ వెబ్ సిరీస్‌ లో నటించే ఆలోచన చేస్తున్నారు. పారితోషికం కూడా సంతృప్తికరంగా, ఆకర్షణీయంగా ఉండడంతో చాలామంది హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సమంత, కాజల్ వంటి భామలు వెబ్ సిరీస్‌ లో నటించాలని ప్లాన్ చేస్తుండగా… తాజాగా సౌత్‌ స్టార్‌ త్రిష కృష్ణన్‌ నిర్మాత ఆనంద వికటన్ నిర్మించే ఓ వెబ్ సిరీస్‌ లో నటించిందేందుకు కమిట్ అయింది.

ఈ సిరీస్‌ కు సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహించనున్నారు. తండ్రి, కూతుళ్ల అనుబంధం కథాంశంగా తెరకెక్కే కథాంశంతో ఈ సిరీస్‌ తెరకెక్కబోతోంది. ఆమధ్య మెగాస్టార్ మూవీ ఆచార్యలో నటించే అవకాశం వచ్చింది త్రిషకు. అయితే వివిధ కారణాల వల్ల త్రిష ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   9 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   12 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   13 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle