newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

డిస్కో రాజా టీజర్.. మాస్ మహారాజా లుక్ సూపర్

13-01-202013-01-2020 17:50:30 IST
2020-01-13T12:20:30.666Z13-01-2020 2020-01-13T12:20:28.472Z - - 09-07-2020

డిస్కో రాజా టీజర్.. మాస్ మహారాజా లుక్ సూపర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. ఈమూవీ టీజర్ 2.O సంక్రాంతి సందర్భంగా విడుదలై దుమ్మురేపుతోంది. చాలాకాలం తర్వాత మాస్ మహారాజా అభిమానులకు మంచి కిక్ ఇచ్చే మూవీగా ఇది తెరకెక్కుతోంది.  సైనికులు సంవత్సరాలపాటు బాంబింగ్స్ తో, ఫైరింగ్స్ తో యుద్దాలు చేసి..వేటాడే ఇంట్లో ఉంటే సడెన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడూ అంటూ ప్రారంభమయ్యే సంభాషణలతో టీజర్ విడుదలైంది.

రవితేజ టీజర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా..బాబీ సింహా చెప్పే డైలాగ్స్ తో సాగే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌డైరెక్టర్‌. వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌ కీలక పాత్రల్లో నటించారు. బాబీ సింహా విలన్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ రవితేజకు కీలకం కానుంది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకి హిట్ లేదు. దీంతో టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

దీంతో గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న రవితేజకి డిస్కోరాజా స్క్రిప్ట్ బాగా నచ్చింది. ఈ నేపధ్యంలో ఓ కొత్త కథతో ఈ మూవీ హిట్ కావాలని రవితేజ తన శక్తినంతా ఉపయోగించాడు. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును పెంచేసింది. అందులో భాగంగానే మరో టీజర్ యూట్యూబ్ ని ఊపేస్తోంది. పండుగ తర్వాత విడుదలవుతున్న ఈమూవీ ఎలా వుంటుందో చూడాలి. 

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

   12 hours ago


పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

   19 hours ago


అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

   19 hours ago


అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

   07-07-2020


కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

   07-07-2020


రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

   07-07-2020


 బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

   06-07-2020


బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

   06-07-2020


మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   05-07-2020


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle