newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ట్విట్టర్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్.. తొలి ట్వీట్ ఏంటో తెలుసా?

25-03-202025-03-2020 12:34:16 IST
Updated On 25-03-2020 12:35:02 ISTUpdated On 25-03-20202020-03-25T07:04:16.837Z25-03-2020 2020-03-25T07:00:45.096Z - 2020-03-25T07:05:02.030Z - 25-03-2020

 ట్విట్టర్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్.. తొలి ట్వీట్ ఏంటో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగాస్టార్ చిరంజీవి శ్రీశార్వరి నామ ఉగాది వేళ ఫ్యాన్స్ కి పండగ వాతావరణం తెచ్చారు. అధికారికంగా ట్విట్టర్లోకి వచ్చారు. అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమయిన అభిమానులతో నేరుగా ఈ వేదికనుంచి మాట్లాడగలగడం ఆనందంగా ఉంది, ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటిపట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’’ అంటూ ట్వీట్ చేశారు చిరు.

మెగాస్టార్ ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వెంటనే ఆయన్ని 45 వేలమందికి పైగా ఫాలో అవుతున్నారు. సైరా నరసింహారెడ్డి మూవీ తర్వాత ఆచార్యగా అభిమానులకు దగ్గర కానున్నారు చిరంజీవి. కొణిదెల ఎంటర్ టైన్ మెంట్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర టైన్ మెంట్ప్ పతాకంపై రాంచరణ్, నిరంజన్ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు,. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలి వరకూ శరవేగంగా సాగింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సోషల్ మీడియాలో కి ఎంట్రీ ఇస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి మంగళవారం కీలక ప్రకటన చేశారు.  కీఎప్పటికప్పుడు తనలోని భావాలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియానే చక్కటి వేదిక అని చిరంజీవి అభిప్రాయపడ్డారు... ఈ ఉగాది నుంచి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు.. ఇప్పటివరకి చిరంజీవికి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. అయితే కొణిదెల ప్రొడక్షన్స్ అఫీషియల్ సైట్ నుంచే చిరంజీవి తన భావాలను వీడియోల రూపంలో చెబుతుండేవారు. 

ఇక చిరంజీవి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేశారు. అందులోకీ ఇప్పటికే రెండు లక్షల 63వేలమంది ఫాలోవర్స్ వున్నారు.చిరునిర్ణయం మెగా అభిమానులే కాకుండా మామూలు ప్రేక్షకులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన ఏ వీడియో చేసిన లక్షలాది మంది చూస్తుంటారు.

https://www.photojoiner.net/image/7E9yrkse

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

   14 hours ago


తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

   15 hours ago


‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

   07-04-2020


లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

   07-04-2020


కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

   07-04-2020


టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

   07-04-2020


యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

   06-04-2020


ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

   06-04-2020


మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

   06-04-2020


ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

   06-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle