newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

చిరు నయా స్టయిల్..మెగా ఫ్యాన్స్ కెవ్వుకేక

20-07-202020-07-2020 10:31:03 IST
Updated On 20-07-2020 11:37:27 ISTUpdated On 20-07-20202020-07-20T05:01:03.370Z20-07-2020 2020-07-20T05:00:58.993Z - 2020-07-20T06:07:27.787Z - 20-07-2020

చిరు నయా స్టయిల్..మెగా ఫ్యాన్స్ కెవ్వుకేక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సైరా సినిమా అనంతరం రాబోయే మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆచార్య. ఈ మూవీలో చిరంజీవి ఎలా వుంటాడోనని ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాు. ఈ సినిమాతో మళ్ళీ కమర్షియల్ ఫార్మాట్ లోకి రావాలని చిరు భావిస్తున్నారు. అదే విధంగా  మంచి ట్రాక్ రికార్డ్ , ఫెయిల్యూర్ లేని దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాతో సరికొత్తగా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు చిరు.

చిరంజీవి కరోనా కష్టకాలంలో సినీ కార్మికులకు తనవంతు సాయం చేస్తూనే వున్నారు. తాజాగా చిరు న్యూ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెగాస్టార్ క్లీన్ షేవ్ తో కనిపించి సరికొత్తగా ఆకట్టుకున్నారు. ఇటీవల బ్లఫ్ మాస్టర్ సినిమా చూసిన చిరు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు. అతనితో ఫోటోకి స్టిల్ ఇవ్వడంతో ఇంటర్నెట్ లో ఆ న్యూ లుక్ లీక్ అయ్యింది. 

మరోవైపు ఆచార్య సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ వుంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో నలుగురు హీరోయిన్స్ వుంటారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రెజీనా కసాండ్రా కనిపించబోతోంది. ఆచార్య సినిమాకు సంబంధించి రెజీనాపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. కథలో ఆమె పాత్రనే చాలా కీలకమని చెబుతున్నారు.

ఈచిత్రంలో మొదట త్రిష అని, తర్వాత కాజల్ నటిస్తోందనే వార్తలు వచ్చాయి..మెగాస్టార్ ప్రేయసిగా త్రిష ఆచార్య సినిమాలో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగని ఫేక్ న్యూస్ అని కూడా కొట్టి పారేయలేదు. అనంతరం ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ని సెలక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది.

అయితే కాజల్ ఎంట్రీ గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో కూడా మాస్ ఆడియెన్స్ కి కిక్కిచ్చేలా స్పెషల్ సాంగ్ ఉండాలని నిర్మాత, దర్శకుడు భావించారు. అందుకే ఆ పాత్ర కోసం తమన్నా భాటియాను సెలెక్ట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల కోసం వెయిట్ చేయాల్సిందే. 

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   2 hours ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   8 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   9 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle