newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

‘చిత్రలహరి’ కలెక్షన్స్ సూపర్

15-04-201915-04-2019 12:39:56 IST
2019-04-15T07:09:56.999Z15-04-2019 2019-04-15T07:09:54.767Z - - 21-11-2019

‘చిత్రలహరి’ కలెక్షన్స్ సూపర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కథల ఎంపికలో తడ బడి వరుస వైఫల్యాలు ఎదురుకున్న సాయి తేజ్ మళ్ళీ పుంజుకుంటున్నాడు. సాయి తేజ్ తాజాగా నటించిన చిత్రం 'చిత్రలహరి'. ఫెయిల్యూర్స్‌లో వున్నపుడు సక్సెస్‌ని అందుకునే అండర్‌డాగ్‌ క్యారెక్టర్‌‌లో సాయి తేజ్‌ నటించిన ఈ సినిమాకి కిషోర్. తిరుమల దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేతా పెత్తురాజ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలయింది. ఈ  సినిమా ఒక వర్గం  ప్రేక్షకులను మాత్రమే అలరించింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 7.75 కోట్లు వసూలు చేసింది. ఏప్రిల్ 19న జెర్సీ సినిమా విడుదల కానుంది. 19 లోగా ఈ సినిమా మరో 7 కోట్లు వసూల్ చేయవలిసి వుంది. 

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే.. 

నైజాం: 2.53 కోట్లు 

సీడెడ్:1.28 కోట్లు 

వైజాగ్:1.10 కోట్లు 

ఈస్ట్:78 లక్షలు 

వెస్ట్: 50 లక్షలు 

కృష్ణ: 60 లక్షలు 

గుంటూరు:67 లక్షలు 

ఏపీ & టీఎస్: 7.75 కోట్లు 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle