newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

'గద్దలకొండ గణేష్'... ప్రీ రిలీజ్ బిజినెస్

20-09-201920-09-2019 10:15:44 IST
Updated On 20-09-2019 10:16:59 ISTUpdated On 20-09-20192019-09-20T04:45:44.640Z20-09-2019 2019-09-20T04:45:42.369Z - 2019-09-20T04:46:59.265Z - 20-09-2019

'గద్దలకొండ గణేష్'... ప్రీ రిలీజ్ బిజినెస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

'ఎఫ్2' సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం 'గద్దలకొండ గణేష్'. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విడుదల చేసిన ట్రైలర్, లుక్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. తమిళ నటుడు అధర్వ మురళి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సూపర్ హిట్ మూవీ 'జిగర్తాండ' రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ గ్యాంగ్ స్టర్ గా కనబడనున్నాడు.

మొదట ఈ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కానీ ఈ టైటిల్ పై వివాదం చెలరేగడంతో ఈ టైటిల్ ను 'గద్దలకొండ గణేష్' గా మార్చారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. భారి అంచనాల మధ్య ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 20న) ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

 

* నైజాం: 7.40 కోట్లు 

* సీడెడ్: 3.35 కోట్లు 

* వైజాగ్: 2.40 కోట్లు 

* ఈస్ట్: 1.60 కోట్లు 

* వెస్ట్: 1.10 కోట్లు 

* కృష్ణ: 1.60 కోట్లు 

* గుంటూరు: 1.80 కోట్లు 

* నెల్లూరు: 0.75 లక్షలు 

* ఏపీ & టీఎస్: 20.00 కోట్లు 

* రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.50 కోట్లు 

* ఓవర్సీస్: 3.50 కోట్లు 

* వరల్డ్ వైడ్: 25.00 కోట్లు 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle