newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

10-07-202010-07-2020 12:05:29 IST
Updated On 10-07-2020 13:58:57 ISTUpdated On 10-07-20202020-07-10T06:35:29.846Z10-07-2020 2020-07-10T06:35:11.179Z - 2020-07-10T08:28:57.495Z - 10-07-2020

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమా రంగంలో ఒక్క సినిమా ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెడుతుంది. ‘మహానటి’ చిత్రంతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది నటి కీర్తిసురేష్. అయితే ఆ సినిమా తర్వాత కీర్తిసురేష్ ఎక్కువగా లేడీ ఒరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. తాజాగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రీసెంట్‌గా ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఆమె సెలక్ట్ అయ్యే వరకు.. ఆమె హీరోల చిత్రాలలో ఇకపై చేస్తుందా లేదా? అనే డౌట్ వచ్చింది. 

మహేష్ బాబు సినిమా అనగానే హీరోయే ఎలివేట్ అవుతాడు. కానీ కీర్తికి సంబంధించి ఆమె కూడా ఈ చిత్రంలో కీలకమయిన భూమిక నిర్వహించడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాకి ముందే ఆమె ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’ వంటివి ఆమె చేసిన, చేస్తున్న చిత్రాలు. ఇవన్నీ హీరోయిన్ ప్రాధాన్యత సంతరించుకున్న చిత్రాలే. అయితే ఈ చిత్రాలను ఓటీటీలో విడుదల చేసుకునే విషయంలో మాత్రం ఆమె ఎటువంటి అభ్యంతరం చెప్పడం లేదు. 

ఏ స్టార్ హీరోలు, హీరోయిన్లు అయినా తమ చిత్రాలు థియేటర్‌లోనే విడుదల కావాలని కోరుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కావడం అసాధ్యం. అందుకే చాలా చిత్రాలు రెడీగా ఉండి కూడా థియేటర్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అలాంటిది కీర్తి సురేష్ మాత్రం ఓటీటీలో సినిమాలు విడుదల చేయడానికి ఓకె చెప్పింది. పట్టుబట్టుకుని కూర్చుంటే కెరీర్ అక్కడే ఆగిపోతుంది. అందుకే ఆమె ఓటీటీ విడుదలకు అంగీకారం తెలుపుతోంది. 

ప్రస్తుతం ఆమె చేసిన చిత్రాలు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. అసలే సినిమాలు లేని కాలం. జనం పాత సినిమాలు చూసి బోర్ ఫీలవుతున్నారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు కూడా మార్కెట్ బాగానే వుంది. దీని వల్ల హీరో, హీరోయిన్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదీకాకుండా ఆమె క్రేజ్ తగ్గలేదు అని చెప్పడానికి ‘సర్కారు వారి పాట’, అలాగే నితిన్‌తో ‘రంగ్‌దే’ వంటి చిత్రాలు చేతిలో ఉన్నాయి. అలాంటప్పుడు ఆమె ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవడం లేదు.  ఇంకో విషయం ఏమిటంటే ప్రస్తుతం నితిన్‌తో చేస్తున్న ‘రంగ్‌దే’ తర్వాత కూడా నితిన్‌తో ఆమె మరో సినిమా చేయనుంది. మొత్తం మీద కీర్తి కెరీర్ గ్రాఫ్ పైపైకి వెళుతోంది. 

 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   8 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   12 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   12 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle