newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

ఈ హాట్ అందాలు.. కుర్రకారు గుండె గుభేలు

03-12-201903-12-2019 18:25:29 IST
Updated On 03-12-2019 18:25:27 ISTUpdated On 03-12-20192019-12-03T12:55:29.412Z03-12-2019 2019-12-03T12:54:16.328Z - 2019-12-03T12:55:27.536Z - 03-12-2019

ఈ హాట్ అందాలు.. కుర్రకారు గుండె గుభేలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ..’ అన్నాడో సినీ కవి. కానీ ఈ హాట్ భామను చూస్తే గుండె జల్లుమనడం ఖాయం. మినిషా లాంబా అందాలు కుర్రకారుకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ భామకు బిగ్ బాస్ మంచి క్రేజ్ ని తెచ్చిందనే చెప్పాలి. ‘బిగ్‌ బాస్‌ 8’ హౌస్‌ నుంచి ఆరు వారాల తర్వాత ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చింది మినీషా లాంబా. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. అవి హిట్ టాక్ స్వంతం చేసుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం పొట్టి బట్టలతో తెగ సెగలు పుట్టించడమే ఈ భామ పని.

ఎన్నికల సమయంలో ఏదైనా రాజకీయపార్టీకి డబ్బులిస్తే ట్వీట్ చేయడానికి అంగీకరించిన సెలబ్రిటీల్లో ఈ భామ కూడా ఉంది. ఢిల్లీలో పుట్టిన 34 ఏళ్ళ మినీషా లాంబా 2005లో యాహాన్ మూవీలో నటించింది. ఆ దర్వాత హనీమూన్ ప్రైవేట్ లిమిటెడ్, బచ్ నా యే హసీనో, వెల్ డన్ అబ్బా మూవీస్ లో నటించింది.

Image

2011లో భేజా ఫ్రై 2లో నటించిన సంగతి తెలిసిందే. 2017లో భూమిలో నటించింది. తరువాత తెనాలి రామ, ఇంటర్నెట్ వాలా లవ్ టీవీ సిరీస్ లో కనిపించింది. చిట్టిపొట్టి డ్రెస్ లతో ఆమె తన అందాలను ఏమాత్రం దాచుకోదు. ఆమె ఫోటో షూట్ చేసిందంటే చాలు.. కుర్రకారు గుండెలు అదిరిపోవాల్సిందే. 

Imageతాజా ఫోటో షూట్లో ఈ భామ తన అందాలను ఎలా ఆరబోసిందో మీరూ చూసెయ్యండి. 

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

   18 hours ago


సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా  థియేటర్లు ఓపెన్

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా థియేటర్లు ఓపెన్

   22-05-2020


ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ...  బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ... బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

   22-05-2020


చిరు ఇంట్లో తలసాని భేటీ..  సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

   21-05-2020


రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

   21-05-2020


తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

   21-05-2020


గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

   20-05-2020


టాలీవుడ్‌కి ‘తారక’మంత్రం.. ఎన్టీఆర్ బర్త్ డే.. ట్వీట్ల వరద.

టాలీవుడ్‌కి ‘తారక’మంత్రం.. ఎన్టీఆర్ బర్త్ డే.. ట్వీట్ల వరద.

   20-05-2020


క్రికెటర్‌తో వరలక్ష్మి పెళ్లి.. నిజమేనా?

క్రికెటర్‌తో వరలక్ష్మి పెళ్లి.. నిజమేనా?

   20-05-2020


 ఫ్యాన్స్‌కు సోనాలీ కులకర్ణి గుడ్ న్యూస్

ఫ్యాన్స్‌కు సోనాలీ కులకర్ణి గుడ్ న్యూస్

   19-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle