ఇస్మార్ట్ శంకర్ మూడ్రోజుల కలెక్షన్లు
21-07-201921-07-2019 10:18:34 IST
Updated On 21-07-2019 10:19:03 ISTUpdated On 21-07-20192019-07-21T04:48:34.958Z21-07-2019 2019-07-21T04:47:26.735Z - 2019-07-21T04:49:03.119Z - 21-07-2019

మాస్ సినిమా హిట్ సాధిస్తే ఎలా ఉంటుందని అనేది మరోసారీ 'ఇస్మార్ట్ శంకర్' నిరూపించింది. జులై 18న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 36 కోట్ల గ్రాస్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.60 కోట్ల షేర్ ని ఓవర్సీస్ లో 200k వసూల్ చేయడం విశేషం. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.20 కోట్లు వసూల్ సాధించి సత్తా చాటుతోంది.
దాదాపు దశాబ్ద కాలంలో 'టెంపర్' సినిమా తప్పా హిట్ లేని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మంచి లాభాలను తీసుకువస్తోంది. ఇన్నాళ్లు మాస్ సబ్జెక్టు చేయని రామ్ కూడా ఈ సినిమాతో పక్కా మాస్ హిట్ కొట్టేశాడు.
ఛార్మితో కలిసి పూరి నిర్మించిన ఈ సినిమాలో నాభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే...
నైజాం: 7.36 కోట్లు
సీడెడ్: 2.83 కోట్లు
వైజాగ్: 1.92 కోట్లు
ఈస్ట్: 1.05 కోట్లు
వెస్ట్: 0.81 కోట్లు
కృష్ణ: 1.03 కోట్లు
గుంటూరు: 1.05 కోట్లు
నెల్లూరు: 0.55 కోట్లు
ఏపీ & టీఎస్: 16.60 కోట్లు

వైజాగ్లో ఆర్ఆర్ఆర్ టీం:వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు
9 hours ago

శ్రీముఖి, రాహుల్ కలిసిపోయారా? పార్టీలో ఫుల్ ఖుషీ
18 hours ago

ఫ్యాన్స్కి కాజల్ షాక్.. చందమామ లవ్లో పడిందా?
19 hours ago

సరిలేరు నీకెవ్వరు....సూర్యుడివో చంద్రుడివో పాట వచ్చేసింది
09-12-2019

అభిమాని కుటుంబానికి భారీ సాయం చేసిన రామ్ చరణ్..
09-12-2019

దుమ్మురేపుతున్న డిస్కోరాజా టీజర్.. 7 మిలియన్ వ్యూస్
09-12-2019

వెంకీ మామ సినిమా స్టోరీ ఇదేనా..?
09-12-2019

బంపర్ ఆఫర్ కొట్టేసిన హాట్ యాంకర్..
09-12-2019

'బిగ్ బాస్'కి మరోసారి ఎన్టీఆర్.. ఫ్యాన్స్ హ్యాపీ
09-12-2019

సమంతా అలా ఉన్నావేంటి?
09-12-2019
ఇంకా