newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

'ఇస్మార్ట్ శంకర్' ఫైనల్ కలెక్షన్స్

21-08-201921-08-2019 15:33:20 IST
Updated On 21-08-2019 17:35:26 ISTUpdated On 21-08-20192019-08-21T10:03:20.244Z21-08-2019 2019-08-21T10:03:10.278Z - 2019-08-21T12:05:26.902Z - 21-08-2019

'ఇస్మార్ట్ శంకర్' ఫైనల్ కలెక్షన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'ఇస్మార్ట్ శంకర్' ఈ మధ్య కాలంలో మాస్ ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చిన సినిమా. పూరి స్టైల్ మేకింగ్ తొలిసారిగా రామ్ మాస్ నటనతో ఈ సినిమా బి, సి సెంటర్లలో దుమ్ము రేపింది. 17 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమా జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పూరీ జగన్నాధ్ మార్క్ డైరెక్షన్  మళ్లీ కనిపించిందని, ఆఫ్టర్ గ్యాప్ పూరీ ఈజ్ బ్యాక్ అని సినీ లవర్స్ అందరూ కామెంట్స్ చేశారు. నిధి అగర్వాల్, నాభ నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే... 

 నైజాం: 13.60 కోట్లు 

 సీడెడ్: 5.45 కోట్లు 

 వైజాగ్: 3.80 కోట్లు 

 ఈస్ట్: 2.05 కోట్లు 

 గుంటూరు: 1.95 కోట్లు 

వెస్ట్: 1.75 కోట్లు 

 కృష్ణ: 2 కోట్లు 

 నెల్లూరు: 1.05 కోట్లు 

ఏపీ & టీఎస్: 31.65 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.90 కోట్లు 

 ఓవర్సీస్: 1.00 కోట్లు 

వరల్డ్ వైడ్: 34.55 కోట్లు 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle