newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఇండియా మరో ఇటలీ కాకుండా చూసుకోవాలి

24-03-202024-03-2020 11:28:44 IST
Updated On 24-03-2020 11:35:07 ISTUpdated On 24-03-20202020-03-24T05:58:44.163Z24-03-2020 2020-03-24T05:58:33.429Z - 2020-03-24T06:05:07.797Z - 24-03-2020

ఇండియా మరో ఇటలీ కాకుండా చూసుకోవాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ప్రభావం చిత్రపరిశ్రమపై కూడా పడింది. అనేక సినిమాల విడుదల, షూటింగులు ఆగిపోయాయి. వైద్యపరంగా ఎంతో ముందుండే ఇటలీ కరోనా వైరస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సూర్య సందేశం ఇచ్చారు. ఇటలీని చూసి అంతా ఎంతో నేర్చుకోవాలని, అలా కాకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని,  ప్రజల్లో మరింత అవగాహన కలిగించాలని సినీనటుడు సూర్య అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. వరదలు, తుపాన్లు, జల్లికట్టు వంటి వాటి విషయంలో రోడ్డెక్కి పోరాడామని, ప్రస్తుతం కరోనాపై ఇంట్లో ఉండే పోరాడాలన్నారు. చైనా కంటే ఇటలీలోనే కరోనా కారణంగా  ప్రాణనష్టం అధికంగా ఉందని ఆయన గుర్తు చేశారు. కరోనా తీవ్రతను గ్రహించకుండా ఇటలీ ప్రజలు బయట తిరగడం వల్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 

భారత్‌ మరో ఇటలీ కాకూడదని ఆయన అన్నారు.తాజాగా సూర్య నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. అలాగే  సూర్య హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `సూరరాయిపోట్రు`. సుధా కొంగర తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా రిలీజ్ తేదీ వాయిదా ప‌డనుంది. 

దీనికి తోడు సినిమా షూటింగ్లు వాయిదా పడడం వలన స్టార్ హీరోలకి వచ్చే సమస్య ఏం లేదు. కానీ సినిమా పరిశ్రమను నమ్ముకొని ఉన్న కొందరు కార్మికుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. వారిపై సినీ పరిశ్రమలోని పెద్దలు సాయం చేస్తున్నారు. అందులో భాగంగా తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం ఫెప్సి కి సూర్య కుటుంబం, తండ్రి శివ కుమార్, తమ్ముడు కార్తీకలిసి 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కార్మికుల కోసం విరాళాన్ని అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

   14 hours ago


తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

   15 hours ago


‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

   07-04-2020


లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

   07-04-2020


కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

   07-04-2020


టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

   07-04-2020


యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

   06-04-2020


ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

   06-04-2020


మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

   06-04-2020


ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

   06-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle