newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ఆ 14మంది వీరే.. బిగ్ బాస్ -3 షురూ!

21-07-201921-07-2019 09:31:12 IST
2019-07-21T04:01:12.259Z21-07-2019 2019-07-21T04:00:39.642Z - - 14-08-2020

ఆ 14మంది వీరే.. బిగ్ బాస్ -3 షురూ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్-3  హౌస్ లో వివాదాల కన్నా  బయట వివాదాలతో సంచలనం రేపింది. కానీ ఈ సీజన్ మొదటి రోజు షూటింగ్ పూర్తి చేసుకుంది. 90 రోజుల పాటు జరిగే ఈ షోలో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారని ఈ కార్యక్రమాన్ని చూసిన వారు చెబుతున్నారు.

ఈ 14 మందిని నాగార్జున హౌస్ లోకి పంపారు. ఈ కార్యక్రమాన్ని చూసిన వారిని ఎంత రిక్వెస్ట్ చేసినా వారు పేర్లు మాత్రం బయట పెట్టలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ షోలో 

 1) వరుణ్ సందేశ్ 

 2) వితిక షేర్ 

 3) శ్రీముఖి 

 4) సావిత్రి 

 5) హేమ 

 6) హిమజ 

 7) పునర్నవి భూపాళం 

 8) రాహుల్ సిప్లిగంజ్ 

 9) టీవీ 9 జాఫర్ 

 10) బాబా మాస్టర్ 

 11) మహేష్ విత్త 

 12) రోహిణి 

 13) అలీ రెజా 

 14) కమల్ కామరాజు 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle