newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ విడుదల.. రౌద్రం రణం రుధిరం.

25-03-202025-03-2020 13:25:06 IST
Updated On 25-03-2020 13:27:32 ISTUpdated On 25-03-20202020-03-25T07:55:06.862Z25-03-2020 2020-03-25T07:54:49.769Z - 2020-03-25T07:57:32.029Z - 25-03-2020

 ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ విడుదల..  రౌద్రం రణం రుధిరం.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చాలా రోజులుగా ఆర్ఆర్ఆర్ మూవీ గురించిన ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. తాజాగా  ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించేశాడు జక్కన్న. అంతా అనుకున్నట్టు కాకుండా రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసాడు రాజమౌళి.

ఇతర భాషల కోసం రైజ్ రోర్ రివోల్ట్ అనేది కన్ఫర్మ్ చేసారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ‘ఆర్ఆర్ఆర్’ అంటే ఏమిటో జక్కన్న ప్రకటించలేదు. తాజాగా ఉగాది వేళ టైటిల్ ప్రకటించి అభిమానులను కేక పెట్టించాడు రాజమౌళి. 

తెలుగు సినిమా ప్రేక్షకులకు, తారక్ అండ్ చరణ్ అభిమానులకు ఉగాది ట్రీట్ ఇచ్చారు, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఈ సినిమా ఫుల్ టైటిల్‌కి సంబంధించిన లోగో, మోషన్ పోస్టర్‌ను ఉగాది రోజున) విడుదల చేసింది.  మంటల్లోంచి జూనియర్ చరణ్ వస్తుంటే.. నీళ్ళలో నుంచి ఎన్టీఆర్ వచ్చాడు. ఈ ఇద్దరూ చివరికి చేయి చేయి కలిపినపుడు రౌద్రం రణం రుధిరం అని పడుతుంది.మోషన్ పోస్టర్‌నే టీజర్ రేంజ్‌లో ప్లాన్ చేసాడు దర్శకుడు.

దానికి తోడు కీరవాణి మ్యూజిక్ మరోసారి సినిమాకు హైలైట్ కానుంది. బాలీవుడ్ కాదు హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో దీనికి ఆర్ఆర్ ఇచ్చాడు కీరవాణి. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు, ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 8న విడుదల కానుంది. 

 

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

   13 hours ago


తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

   14 hours ago


‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

   07-04-2020


లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

   07-04-2020


కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

   07-04-2020


టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

   07-04-2020


యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

   06-04-2020


ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

   06-04-2020


మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

   06-04-2020


ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

   06-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle