newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఆర్ఆర్ఆర్‌లో బాలీవుడ్ నటుడి సందడి

22-01-202022-01-2020 18:02:30 IST
Updated On 22-01-2020 16:29:24 ISTUpdated On 22-01-20202020-01-22T12:32:30.581Z22-01-2020 2020-01-22T08:10:21.234Z - 2020-01-22T10:59:24.969Z - 22-01-2020

ఆర్ఆర్ఆర్‌లో బాలీవుడ్ నటుడి సందడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దర్శకధీరుడు, జక్కన్న ఏ సినిమా తీసినా దానికి విపరీతమయిన పబ్లిసిటీ వుంటుంది. చాలా కాలం తర్వాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

Image

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో అజయ్ దేవ్ గణ్ సందడి చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడీ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్పటికే అలియా భట్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.

Image

ఏపీలోని అరకు ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన అల్లూరి సీతారామరాజు జీవితచరిత్రలోని ఘట్టాలను చిత్రీకరించారు. జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మూవీకి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తూనే వున్నాయి. ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్ ఫోటోలు అభిమానుల్ని అలరిస్తూనే వున్నాయి. 

Image


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle