newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆర్ఆర్ఆర్‌లో తారక్ కీలక సన్నివేశం

09-07-202009-07-2020 11:36:29 IST
Updated On 09-07-2020 12:35:21 ISTUpdated On 09-07-20202020-07-09T06:06:29.052Z09-07-2020 2020-07-09T06:06:12.459Z - 2020-07-09T07:05:21.449Z - 09-07-2020

ఆర్ఆర్ఆర్‌లో తారక్ కీలక సన్నివేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజమౌళి సినిమా అంటే అనేక ప్రత్యేకతలు వుంటాయి. తాజాగా రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈమూవీ చిత్రీకరణ మళ్లీ ప్రారంభం అయింది. ఈ సినిమాలో తారక్ కీలక సన్నివేశంలో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి డేర్ అండ్ డ్యాషింగ్ సీన్లో నటిస్తున్నాడు తారక్. 

కొమురం భీంగా నటిస్తున్న ఎన్టీయార్ పులితో ఆటాడుతున్నాడు తారక్. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న తారక్.. ఓ సీన్‌‌లో నిజమైన పులితో ఫైట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగంగా పులితో తలపడాల్సి వస్తుంది. దాదాపు ఐదు నిమిషాలకు పైగా సాగే ఈ పోరులో నువ్వా నేనా అనే రీతిలో ఎన్టీఆర్ పులితో పోరాడతాడని అంటున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ‌తో తీసే అవకాశం ఉన్నా కూడా నేచురాలిటీ కోసం నిజం పులితో ప్లాన్ చేశారు. 

ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఆ సీన్లను తెరకెక్కించారని, అందుకోసం భారీగానే ఖర్చుచేశారని అంటున్నారు. ఈ సీన్ సినిమాకి హైలైట్‌‌గా నిలవడం ఖాయమంటున్నారు సినీ పండితులు, రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సీన్‌‌కి సంబంధించిన లీకులు బైటికొచ్చాయి. దాంతో అభిమానుల  అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాలో అనేక ప్రత్యేకతలున్నాయని ఈమధ్యే జక్కన్న చెప్పుకొచ్చాడు. 

బాహుబలికి మించి ఆర్ఆర్ఆర్ లో అనేక గూస్ బంప్స్ సీన్స్ వున్నాయని, ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతాయని రాజమౌళి చెబుతున్నారు. ఈ చిత్రంలో దేశభక్తి అంశాన్ని చాలా బలంగా, రోమాలు నిక్కబొడుచుకునేలా రాజమౌళి చూపించాడని… ఇందులో అందమైన విజువల్స్‌తో పాటు ఇంతకుముందు ఎన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని తమిళ వెర్షన్ కు మాటలు రాస్తున్న మదన్ అంటున్నారు. 

 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   10 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   13 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   14 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle