newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

అలా అయితే కోటి కేసులు గ్యారంటీ.. దర్శకుడు తేజ సంచలన కామెంట్స్

15-06-202015-06-2020 12:33:21 IST
Updated On 15-06-2020 12:44:22 ISTUpdated On 15-06-20202020-06-15T07:03:21.461Z15-06-2020 2020-06-15T07:02:50.048Z - 2020-06-15T07:14:22.753Z - 15-06-2020

అలా అయితే కోటి కేసులు గ్యారంటీ.. దర్శకుడు తేజ సంచలన కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్య దర్శకుడు తేజ తన కామెంట్ల ద్వారా తెరమీదకు వచ్చాడు. టాలీవుడ్‌కు సంబంధించిన చర్చలకు బాలకృష్ణను పిలవకపోవడంపై హాట్ హాట్ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తనను పిలవకుండా భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ కొందరికి కోపం తప్పించాయి. ఇండస్ట్రీలో ఉన్న విభేదాలను, వివాదాలను మరోసారి బట్టబయలు అయ్యేలా చేశాయి.  హీరో నాగబాబు బాలయ్య తీరుపై మండిపడ్డారు. అనంతరం బాలయ్యను చర్చలకి ఆహ్వానించకపోవడంపై దర్శకుడు తేజ స్పందించాడు.

ఎవరున్నా లేకున్నా ఇండస్ట్రీ ఉంటుందని ఆయన గుర్తు చేసాడు. మధ్యలో కొందరు వచ్చి ఇండస్ట్రీ తన వల్లే నడుస్తుందని అనుకుంటారని సెటైర్లు వేసాడు తేజ. బాలయ్యకు సపోర్ట్ చేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్యకు తేజకు మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిమధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. కానీ తాజాగా తేజ బాలయ్య వ్యాఖ్యలను సమర్ధించడంతో మరోమారు తెరమీదకు వచ్చింది. దీంతో పాటు తేజ కరోనా వైరస్ గురించి కూడా తనదైన రీతిలో స్పందించాడు.

లాక్ డౌన్ సడలింపులతో జనం విచ్చలవిడిగా తిరగడం, కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నాడు తేజ. అంతేకాదు, జనాలలో కరోనా భయం లేదు.. ముఖాలకి మాస్కులు లేవు.. ఇంత వరకు కరోనాకి మందు కనిపెట్టలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని డైరెక్టర్ తేజ సంచలన కామెంట్ చేశారు. ఒక సర్వే తరహాలో తేజ చెప్పిన లెక్కలు పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నాయని అంటున్నారు. 

కరోనా వైరస్ విచ్చలవిడిగా పెరగడానికి ప్రధాన కారణం నిర్లక్ష్య వైఖరే అంటున్నాడు తేజ.  ప్రజల ఆలోచనా విధానం మారాలని, లేకుంటే పరిస్థితి దారుణంగా మారుతుందన్నారు. ఇప్పటికే 10వ స్థానంలో ఉన్న భారత్ గత రెండు వారాల్లో 4వ స్థానానికి చేరుకుంది. ఇది ఇలాగే ఉంటే కేసులు కోటి వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. జాగ్రత్తగా ఉంటున్నాం మనకెందుకు వస్తుందని అని అనుకుంటున్నాం కానీ చేసేది చేస్తున్నాం. ముందు ఆ పద్దతి మారాలి. లేదంటే మనమంతా తీవ్రమయిన ఇబ్బందులు పడకతప్పదంటున్నాడు తేజ. 

పవన్ దెబ్బకు ట్విట్టర్ రికార్డ్ బ్రేక్ .. 4 మిలియన్ల ఫాలోవర్స్

పవన్ దెబ్బకు ట్విట్టర్ రికార్డ్ బ్రేక్ .. 4 మిలియన్ల ఫాలోవర్స్

   an hour ago


క్యాన్సర్ మహమ్మారికి బలైన వర్థమాన నటి దివ్యచోక్సీ

క్యాన్సర్ మహమ్మారికి బలైన వర్థమాన నటి దివ్యచోక్సీ

   an hour ago


ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   16 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   a day ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   a day ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle