newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

అదే ప్రభాస్ రేంజ్.. ఒక్క సెట్ కోసం అన్ని కోట్లా?

13-03-202013-03-2020 10:02:21 IST
Updated On 13-03-2020 13:10:01 ISTUpdated On 13-03-20202020-03-13T04:32:21.295Z13-03-2020 2020-03-13T04:32:15.813Z - 2020-03-13T07:40:01.517Z - 13-03-2020

అదే ప్రభాస్ రేంజ్.. ఒక్క సెట్ కోసం అన్ని కోట్లా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాహుబలి సీక్వెల్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ బాగా పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయాడు, ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఈ సినిమాకు ఓ డియర్, రాధేశ్యామ్ అనే రెండు  టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. 

ఈ సినిమా షూటింగ్  విదేశాల్లోనూ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో ఒక సీన్ కోసం భారీ ఖర్చుతో సెట్ ను వేశారు. ఏకంగా 2 కోట్ల రూపాయలతో వేసిన ఆ సెట్ లో కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుతారు. రెండు రోజులకే రెండు కోట్ల రూపాయలంటే సినిమా మొత్తం బడ్జెట్ ఎంతవుతుందో  అని అంతా నోరెళ్ళ బెడుతున్నారు.

పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ . 1980 కథతో యూరప్ బ్యాక్ డ్రాప్ తో సినిమా నడుస్తుంది. ఉగాదికి ఫస్ట్ లుక్ రాబోతోందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ పై క్లారిటీ వస్తే విడుదల తేదీ కన్ ఫర్మ్ చేయాలని భావిస్తున్నారు. 

ఓ క్రేజీ ఛేజింగ్‌ సీన్‌లో ప్రభాస్‌ పాల్గొన్న దృశ్యాలను షూట్‌ చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రొఫెషనల్స్‌ సహకారంతో ఈ సీన్‌ కోసం యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ 20 రోజుల షెడ్యూల్‌ కోసం జార్జియా వెళ్లింది. మార్చి 15 నుంచి 20 రోజుల పాటు జార్జియాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించి తిరిగి వస్తారు. జాన్ మూవీ త్వరగా పూర్తయితే వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రభాస్ నటించనున్నాడు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది. నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. 

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

   15 hours ago


జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

   20 hours ago


ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

   20 hours ago


బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

   24-05-2020


సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా  థియేటర్లు ఓపెన్

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా థియేటర్లు ఓపెన్

   22-05-2020


ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ...  బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ... బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

   22-05-2020


చిరు ఇంట్లో తలసాని భేటీ..  సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

   21-05-2020


రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

   21-05-2020


తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

   21-05-2020


గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

   20-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle