newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అదరగొడుతున్న డియర్ కామ్రేడ్ ట్రైలర్

11-07-201911-07-2019 12:42:44 IST
Updated On 12-07-2019 12:25:23 ISTUpdated On 12-07-20192019-07-11T07:12:44.239Z11-07-2019 2019-07-11T07:12:42.203Z - 2019-07-12T06:55:23.259Z - 12-07-2019

అదరగొడుతున్న డియర్ కామ్రేడ్ ట్రైలర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా .. భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమా కోసం 3 నిమిషాల ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చైతన్య అలియాస్ బాబీ(విజయ్ దేవరకొండ) కాలేజీలో రాజకీయాలు ఉండకూడదని కోరుకునే వ్యక్తి. లిల్లీ(రష్మిక మందన్న)ఎంటరవుతుంది. వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.  

విజయ్ దేవరకొండ సెంటర్ అఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తూ మూడు షేడ్స్ లో ఉండే పాత్రలో మంచి మార్కులే కొట్టేశాడు. విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా .. రష్మిక క్రికెటర్ గా కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా వుండి సినిమాపై అంచనాలని పెంచింది. దాదాపు అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 26న విడుదల చేయనున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle