newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

అడల్ట్ కంటెంట్‌కి అతుక్కుపోతున్న వర్మ... యూత్ టార్గెట్

11-06-202011-06-2020 11:23:49 IST
Updated On 11-06-2020 11:29:01 ISTUpdated On 11-06-20202020-06-11T05:53:49.918Z11-06-2020 2020-06-11T05:52:01.038Z - 2020-06-11T05:59:01.717Z - 11-06-2020

అడల్ట్ కంటెంట్‌కి అతుక్కుపోతున్న వర్మ... యూత్ టార్గెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాను తీసే సినిమాల విషయంలో వర్మ పబ్లిసిటీ మామూలుగా ఉండదు. ముఖ్యంగా వివాదాలను రాజేస్తే, విమర్శకులకు చేతినిండా పనిచెప్పడం వర్మకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. లాక్ డౌన్ సమయంలోనూ సినిమాలు తీయడం, వాటికి మంచి పబ్లిసిటీ పట్టేయడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. హోం క్వారంటైన్లో వున్నవారి బద్ధకాన్ని వదలించేస్తుంటారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన 'క్లైమాక్స్' సినిమాను తాజాగా . ఆర్జీవీ వరల్డ్ / శ్రేయాస్ మీడియా యాప్ లో విడుదల చేశారు. ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది. కోట్లు కొల్లగొట్టింది. ఆన్ లైన్లో డబ్బులు వసూలు చేసి చూపించారు వర్మ. 

ఇది చూస్తే మీరు షాకే...Varma naked trailer

‘క్లైమాక్స్’ తెచ్చిన ఆదాయంతో ఇంకా ఏమైనా చేయవచ్చని భావించిన వర్మ రెట్టించిన ఉత్సాహంతో మరో అడల్ట్ కంటెంట్ తెరమీదకు వదలబోతున్నాడు, ఇప్పటికే క్లైమాక్స్ తో పాటు కరోనాపై ఓ చిత్రాన్ని తెరకెక్కించి అందరినీ షాక్ కు గురి చేశారు. ఇప్పుడు తాజాగా నగ్నత్వంతో కూడిన 'ఎన్ఎన్ఎన్' చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. క్లైమాక్స్ మూవీ విడుదల టైంలోనే 'ఎన్ఎన్ఎన్' సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఓటీటిలో 'క్లైమాక్స్' చూసేందుకు 100 రూపాయల టికెట్ ఫిక్స్ చేసిన వర్మ 'ఎన్ఎన్ఎన్' సినిమాకు 200 రూపాయల టికెట్ గా ఫిక్స్ చేశారు. విదేశీ విమెన్ కన్నా ఇండియా విమెన్ కు నేను చాలా వాల్యూ ఇస్తాను అంటూ వర్మ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో వర్మ చూపించిన పైత్యంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా హేతువాది బాబు గోగినేని వర్మ ప్రకటించిన ‘ THE MAN WHO KILLED GANDHI ’మూవీపై తీవ్రంగా స్పందించారు. ఏమిటీ ఆకతాయితనం అంటూ వర్మను విమర్శించారాయన. అడల్ట్ కంటెంట్ తో ఈ ట్రైలర్ అంతా నిండిపోయింది. కేవలం యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ మూవీ ఇంకెన్ని సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుందో చూడాలి. ఇప్పటికే ఈ ట్రైలర్ 11 లక్షల వ్యూస్ కి చేరవయింది. 

Image

 

క్యాన్సర్ మహమ్మారికి బలైన వర్థమాన నటి దివ్యచోక్సీ

క్యాన్సర్ మహమ్మారికి బలైన వర్థమాన నటి దివ్యచోక్సీ

   22 minutes ago


ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   15 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   a day ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   a day ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

   10-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle