newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

అచ్చ తెలుగులో అదరగొట్టిన పూజా హెగ్డే

19-01-202019-01-2020 22:33:12 IST
Updated On 19-01-2020 22:34:33 ISTUpdated On 19-01-20202020-01-19T17:03:12.883Z19-01-2020 2020-01-19T17:03:06.214Z - 2020-01-19T17:04:33.798Z - 19-01-2020

అచ్చ తెలుగులో అదరగొట్టిన పూజా హెగ్డే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగులో ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా, లక్కీ భామగా మారింది పూజా హెగ్డే. తాజాగా విడుదలైన అల వైకుంఠపురములో మూవీ పూజాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. అలవైకుంఠపురములో మూవీ సక్సెస్ మీట్ లో అచ్చతెలుగులో మాట్లాడి అందరినీ కట్టిపడేసింది.  గతంలో అనేక ఫంక్షన్స్ లో మాట్లాడాను. నా స్పీచ్ లో తప్పులుంటే క్షమించండి. ఈ సినిమాను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అంటూ పూజా మాట్లాడింది. పూజా సినిమాలో మోకాళ్ళు కనబడేలా డ్రెస్ వేసినా.. ఈ ఫంక్షన్లో మాత్రం సంప్రదాయబద్దంగా కనిపించింది.

Image

పూజా మాటలకు బన్నీ సైతం ఫిదా అయిపోయాడు. పనిలో పనిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పొగిడేసింది. మెజీషియన్ అంటూ మురిపించేసింది. గతేడాది విడుదలైన రంగస్థలం మూవీలో జిగేల్ రాణి సాంగ్ తో అదరగొట్టేసిన పూజా హెగ్డే...యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేతలో అదరగొట్టింది. ఎన్టీఆర్,మహేష్ బాబు,అల్లు అర్జున్,రామ్ చరణ్,వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోల సరసన ఇప్పటికే నటించేసింది.

Image

ఈ బ్యూటీ. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి డీజే మూవీలో బికినీ లుక్ తో కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది.  అల వైకుంఠపురం సినిమాలో తన నటన,అందచందాలతో అందరినీ తనవైపు తిప్పేసుకుంది పూజా.  తన అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ తో బిగ్ స్కీన్స్ పై అందరినీ ఎట్రాక్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ వుంటుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle