newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

90 ఎంఎల్.. మరో పక్కా ఆర్‌.ఎక్స్.100 మూవీ

05-12-201905-12-2019 12:04:04 IST
Updated On 05-12-2019 12:04:01 ISTUpdated On 05-12-20192019-12-05T06:34:04.875Z05-12-2019 2019-12-05T03:00:22.193Z - 2019-12-05T06:34:01.621Z - 05-12-2019

90 ఎంఎల్.. మరో పక్కా ఆర్‌.ఎక్స్.100 మూవీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ గుమ్మకొండ 'ఆర్ఎక్స్‌ 100' సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మోసపోయిన ప్రేమికుడిగా కార్తికేయ చాలా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్నాడు కార్తికేయ. ఆర్‌.ఎక్స్.100 మూవీ తరహాలోనే మరో మూవీ రెడీ అయింది. ఇది కూడా పక్కా యూత్ మూవీ. ఈ మూవీలోనూ కార్తికేయ నటించాడు.

ఈ బూతు సినిమా 90 ఎం ఎల్ కి యూ సర్టిఫికెట్ ఇస్తున్నారని టాక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి హల్ చల్ చేసింది.  తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్న భామ ఓవియా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. కావాల్సినంతగా తన అందాల విందు చేసిందీ భామ. తమిళ హీరో శింబు కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు.

ఇక ట్రైలర్ నిండా హగ్ లు పెగ్ లు , కిస్ లే ఉన్నాయి . యువతకు కావాల్సిన మసాలా ఫుల్లుగా ఉంది ఈ చిత్రంలో. దీంతో యువతని బాగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హీరో కార్తికేయ కూడా మీకు పక్కా మసాలా ఖాయం అంటున్నాడు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle