newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

సూర్యాపేటకు కల్నల్ సంతోష్ బాబు విగ్రహం.. ఆవిష్కరణకు సిద్ధం

27-06-202027-06-2020 18:28:47 IST
2020-06-27T12:58:47.276Z27-06-2020 2020-06-27T12:57:40.693Z - - 05-07-2020

సూర్యాపేటకు కల్నల్ సంతోష్ బాబు విగ్రహం.. ఆవిష్కరణకు సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశం కోసం అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబుని జాతి ఎప్పటికీ మరిచిపోదు. పశ్చిమగోదావరి జిల్లా నత్తా రామేశ్వరంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహం తుదిమెరుగులు దిద్దుకుంది. ఏకే ఆర్ట్స్ అధినేత, ప్రముఖ శిల్పి డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ వడయార్ ఆధ్వర్యంలో ఆయన సోదరుడు కరుణాకర్ వడయార్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. సూర్యాపేటలో ఈ విగ్రహం ఆదివారం ఆవిష్కరణకానుంది. 

 

కరోనా వైరస్ వ్యాక్సిన్... మానవులపై ప్రయోగానికి రంగం సిద్ధం

కరోనా వైరస్ వ్యాక్సిన్... మానవులపై ప్రయోగానికి రంగం సిద్ధం

   10 minutes ago


ప్రభుత్వాఫీసుల్లో ప్రజలకు అందని పౌరసేవలు

ప్రభుత్వాఫీసుల్లో ప్రజలకు అందని పౌరసేవలు

   a day ago


పదవికే వన్నె తెచ్చిన విశిష్ట వ్యక్తి మాజీ ప్రధాని పీవీ

పదవికే వన్నె తెచ్చిన విశిష్ట వ్యక్తి మాజీ ప్రధాని పీవీ

   a day ago


నో మాస్క్.. నో ఎంట్రీ... కరోనా నియంత్రణకు పోలీసుల ప్లాన్

నో మాస్క్.. నో ఎంట్రీ... కరోనా నియంత్రణకు పోలీసుల ప్లాన్

   a day ago


అమరావతి ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

అమరావతి ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

   a day ago


ప్రైవేట్ ల్యాబ్ ల కరోనా పరీక్షలపై అనుమానాలెన్నో

ప్రైవేట్ ల్యాబ్ ల కరోనా పరీక్షలపై అనుమానాలెన్నో

   a day ago


ప్రభుత్వ విధానాలను కోర్టులు నియంత్రిస్తాయా? స్పీకర్ కామెంట్స్

ప్రభుత్వ విధానాలను కోర్టులు నియంత్రిస్తాయా? స్పీకర్ కామెంట్స్

   03-07-2020


పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణలో టెన్షన్

పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణలో టెన్షన్

   03-07-2020


తెలుగు జాతికి పేరు తెచ్చిన పీవీ, ఎన్టీఆర్

తెలుగు జాతికి పేరు తెచ్చిన పీవీ, ఎన్టీఆర్

   03-07-2020


మచిలీపట్నంలో ఉద్రిక్తత..మాజీ మంత్రి అరెస్ట్ కు డిమాండ్

మచిలీపట్నంలో ఉద్రిక్తత..మాజీ మంత్రి అరెస్ట్ కు డిమాండ్

   03-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle