newssting
National (Loksabha)542/542
PartyLeadWin
  NDA0348
  UPA094
  BSP+SP+RLD018
  Others082
Andhra Pradesh (Assembly)175/175
PartyLeadWin
  TDP0024
  YSRCP00150
  Janasena +0001
  Others00
Andhra Pradesh (Loksabha)22/25
PartyLeadWin
  TDP0301
  YSRCP0021
  Janasena +00
  Others00
Telangana (Loksabha)17/17
PartyLeadWin
  TRS0009
  Congress0003
  BJP0004
  Others001
Odisha (Assembly)117/147
PartyLeadWin
  BJD1895
  Congress0307
  BJP0715
  Others010
BITING NEWS :
* ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా ఆమోదించిన గవర్నర్ నరసింహన్ * ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేన.. పవన్ రెండుచోట్ల ఓటమి * జగన్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు * పులివెందులలో జగన్ ఘన విజయం.. 30న ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన జగన్*వెంకటగిరిలో 38,557 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి ఆనం రాంనారాయణరెడ్డి * ఏపీలో ఫలితాలపై టీడీపీ నేతల షాక్.. ఫలితాలపై తమ అంచనాలు తారుమారయ్యాయన్న నేతలు *తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి విజయం

సరోగసి దారిలో సల్మాన్

11-05-201911-05-2019 18:01:29 IST
Updated On 11-05-2019 18:04:08 ISTUpdated On 11-05-20192019-05-11T12:31:29.438Z11-05-2019 2019-05-11T12:31:26.899Z - 2019-05-11T12:34:08.604Z - 11-05-2019

సరోగసి దారిలో సల్మాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సరోగసీ (అద్దె గర్భం). సంతాన అవకాశం లేని దంపతులు వేరే మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకొని తద్వారా సంతానం పొందే విధానమే సరోగసి. ఈ పద్ధతి సంతానం లేని వారికి దేవుడు కల్పించిన గొప్ప అవకాశమనే చెప్పాలి. అయితే ఈ మధ్య  బాలీవుడ్‌లో ఈ సరోగసీ సంస్కృతి ఎక్కువైంది. కొందరు సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో సరోగసీ పద్ధతిని ఎంచుకుంటుంటే.. మరికొందరు అవకాశాలు రావేమోనన్న భయంతో ఈ సరోగసీ ఎంచుకుంటున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఇటీవల ప్రముఖ బుల్లితెర నిర్మాత, బాలాజీ ఫిలింస్‌ ఛైర్‌పర్సన్‌ ఏక్తా కపూర్‌ సరోగసీ పద్ధతి ద్వారా మగపిల్లాడికి జన్మనిచ్చారు. ఇలా చెప్పుకొంటూ పోతే బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌,అమీర్ ఖాన్ , సన్నీ లియోనీ, కరణ్‌ జోహార్‌ ,తుషార్‌ కపూర్‌ వీరు మాత్రమే కాదు టాలీవుడ్ లో  మంచు లక్ష్మి కూడా సరోగసీ పద్ధతి ద్వారా  ఆడపిల్లకు జన్మనిచ్చారు. 

ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో చేరుతున్నట్టు బాలీవుడ్‌లో లేటెస్ట్‌గా విన‌ప‌డుతున్న రూమ‌ర్. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒక‌రైన కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ గతంలో ఐశ్వర్యా రాయ్ ,కత్రినా కైఫ్ ,జాక్లిన్ ఫెర్నాండెజ్‌లతో ప్రేమ వ్యవహారాలు నడిపిన సంగతి ఓపెన్ సీక్రెట్. ఐదు ప‌దుల వ‌య‌సు దాటినా పెళ్లి గురించి ప‌ట్టించుకోకుండా సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న పెళ్లిపై ఇది వ‌ర‌కు చాలా వార్తలే వినిపించాయి. అయితే ఇప్పుడు స‌ల్మాన్‌ఖాన్ త‌నే తండ్రి కావాల‌నుకుంటున్నాడని బాలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. వివ‌రాల ప్రకారం స‌ల్మాన్ స‌రోగ‌సీ ప‌ద్ధతిలో తండ్రి కావాల‌నుకుంటున్నార‌ట‌ ఒకవేళ ఇదే నిజమైతే సల్మాన్ పెళ్లి కోసం వేచి చూస్తున్న ఫాన్స్‌కి నిరాశే మిగలనుంది


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle