newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

సమాజం కోసం మేము సైతం

29-07-201929-07-2019 17:38:38 IST
2019-07-29T12:08:38.282Z29-07-2019 2019-07-29T12:08:36.446Z - - 20-02-2020

సమాజం కోసం మేము సైతం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బంజారాహిల్స్ లోపి బీఎస్డీడీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్ధులు వివిధ అంశాలపై అవగాహన కోసం ఫ్ల కార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇంటర్నెట్ అవేర్ నెస్, స్వచ్ఛ భారత్, ట్రాఫిక్ నిబంధనలు, సేవ్ వాటర్ వంటి అంశాలపై అవగాహన కోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టారు.  రహదారిపై ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల అనేక ప్రమాదాలు నివారించవచ్చని టీచర్లు వివరించారు. 

కరికులమ్ యాక్టివిటీస్‌లో భాగంగా విద్యార్ధినీ, విద్యార్ధులతో కలిసి ఈ ర్యాలీ చేపట్టామని, విద్యార్దులు పెద్దఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారని స్కూల్ టీచర్లు తెలిపారు. మరోవైపు సమాజంలో పెడధోరణులకు కారణం అవుతున్న ఇంటర్నెట్ వినియోగం, జాగ్రత్తలపై ఈ ర్యాలీలో చోటు కల్పించారు. ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం, ఫేస్ బుక్, స్మార్ట్ ఫోన్లు వినియోగం విషయంలో స్వీయ నియంత్రణ అవసరమంటున్నారు విద్యార్ధులు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle