newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

వేపచెట్లకు పూజలు.. కరోనా రావద్దంటూ వేడుకోలు

24-03-202024-03-2020 15:21:25 IST
Updated On 24-03-2020 15:25:26 ISTUpdated On 24-03-20202020-03-24T09:51:25.386Z24-03-2020 2020-03-24T09:51:16.142Z - 2020-03-24T09:55:26.444Z - 24-03-2020

వేపచెట్లకు పూజలు.. కరోనా రావద్దంటూ వేడుకోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ భయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో గుమ్మాలకు ముడుపులు కట్టడం, కనిపించిన చెట్టుకూ పుట్టకూ కరోనా రావద్దంటూ పూజలు చేయడం ఎక్కువైంది. కొడుకులు ఉన్నవాళ్లు వేప చెట్టుకు నీళ్లు పోస్తే కరొనా దరి చేరదని ప్రగాఢ నమ్మకంతో వేప చెట్టుకు నీళ్లు పోస్తున్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఇది చోటు చేసుకుంది  మండల కేంద్రం లోని కొంతమంది మహిళలు వేప చెట్టుకు నీళ్లు పోస్తూ కనిపించారు. 

ఇటలీలో కరోనా మరణ ఘోష ఆగుతోందా?

ఇటలీలో కరోనా మరణ ఘోష ఆగుతోందా?

   6 hours ago


రాజకీయ విమర్శలకు ఇది సమయమా? బాబుపై మంత్రి అనిల్ ఫైర్

రాజకీయ విమర్శలకు ఇది సమయమా? బాబుపై మంత్రి అనిల్ ఫైర్

   6 hours ago


కరోనా నుంచి చిన్నారులు, వృద్ధుల్ని ఎలా రక్షించుకోవాలి?

కరోనా నుంచి చిన్నారులు, వృద్ధుల్ని ఎలా రక్షించుకోవాలి?

   6 hours ago


రానున్న రోజుల్లో పరిస్థితి చేజారకుండా చూసుకోవాలి

రానున్న రోజుల్లో పరిస్థితి చేజారకుండా చూసుకోవాలి

   6 hours ago


లాక్ డౌన్ పొడిగింపుపై మోడీ కీలక మంతనాలు

లాక్ డౌన్ పొడిగింపుపై మోడీ కీలక మంతనాలు

   8 hours ago


ఎందుకిలా? ఏమిటిలా? కరోనాపై ఆర్పీ పట్నాయక్ సాంగ్

ఎందుకిలా? ఏమిటిలా? కరోనాపై ఆర్పీ పట్నాయక్ సాంగ్

   15 hours ago


కోవిడ్ 19 దెబ్బకు కరిగిపోయిన ముఖేష్ అంబానీ 28 శాతం ఆస్తి

కోవిడ్ 19 దెబ్బకు కరిగిపోయిన ముఖేష్ అంబానీ 28 శాతం ఆస్తి

   07-04-2020


కరోనా యుద్ధంలో అలుపెరుగక శ్రమిస్తున్న పోలీసులు

కరోనా యుద్ధంలో అలుపెరుగక శ్రమిస్తున్న పోలీసులు

   07-04-2020


కరోనా వైరస్‌పై అవగాహనకు నటి మాధవీలత ప్రయత్నం

కరోనా వైరస్‌పై అవగాహనకు నటి మాధవీలత ప్రయత్నం

   07-04-2020


కరోనాను ఎదుర్కొందాం.. మీ  క్షేమం కోసమే మేమంతా. సీపీ సజ్జనార్

కరోనాను ఎదుర్కొందాం.. మీ క్షేమం కోసమే మేమంతా. సీపీ సజ్జనార్

   07-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle