newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

వీఆర్వో పెద్ద దొంగ.. 80 వేలు నొక్కేశాడు

07-11-201907-11-2019 18:50:42 IST
Updated On 07-11-2019 18:50:40 ISTUpdated On 07-11-20192019-11-07T13:20:42.405Z07-11-2019 2019-11-07T13:12:48.749Z - 2019-11-07T13:20:40.945Z - 07-11-2019

వీఆర్వో పెద్ద దొంగ.. 80 వేలు నొక్కేశాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య అనంతరం రెవిన్యూ వ్యవస్థమీద ప్రజలు విరుచుకుపడుతున్నారు. అన్ని పత్రాలు ఉన్నా, చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఓ వీఆర్వో తమ భూమి పత్రాలు సరిగా ఉన్నా పట్టా దార్ పాస్ పుస్తకం ఇవ్వడానికి సతాయిస్తున్నాడని మండిపడుతున్నారు.

ఎమ్మార్వో కార్యాలయం ముందే మీడియాకు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. 80 వేలు తీసుకున్నా తమ పని పూర్తికాలేదని, ఈ సంగతి ఎమ్మార్వోకి చెబితే చూస్తాం.. చేస్తాం అని సమాధానం ఇస్తున్నారని.. వీఆర్వో నరసయ్య సంగతి చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle