newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

వామ్మో.. 30మంది ఎక్కే బస్సులో 90 మంది?

06-11-201906-11-2019 17:31:02 IST
Updated On 06-11-2019 17:34:06 ISTUpdated On 06-11-20192019-11-06T12:01:02.576Z06-11-2019 2019-11-06T11:59:20.240Z - 2019-11-06T12:04:06.358Z - 06-11-2019

వామ్మో.. 30మంది ఎక్కే బస్సులో 90 మంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణంగా స్కూల్ బస్సుల్లో చాలా తక్కువమంది పిల్లలు పడతారు. స్కూలు బస్సుల్లో పిల్లలను జాగ్రత్తగా తీసికెళ్లాలి. కానీ పాఠశాల యాజమాన్యాల ధనదాహం పిల్లలకు ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. స్కూలు పిల్లలు 30 నుంచి 40 మందికి మించి బస్సులో పట్టరు. కానీ అదేంటో ఈ స్కూల్ బస్సుని చూడండి.

అవాక్కవ్వడం మీ వంతు. అనుకోకుండా ఒక రోజు సినిమాలో అంబాసిడర్లో 30 మందిని ఎక్కించేసిన సీను మీకు గుర్తుకు రాకమానదు. ఆ సినిమాలో ‘‘ఏంట్రా ఇది...చిన్నకారా.. సిటీబస్సా.. వీళ్లందరినీ మడతబెట్టి అందులోకి తోసేశావా ఏంటి? అని నోరెళ్ళబెడతాడు ట్రాఫిక్ పోలీసు. 

అచ్చం ఇప్పుడు అదే సీన్ రిపీటయింది. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో ఇంచుమించు 90 మంది పిల్లల్ని కుక్కేశారు. స్కూలు పిల్లలు ఒక్కొక్కరు దిగుతుంటే.. వారికి లెక్కపెడుతూ తీసిన వీడియో ఇది. పసిప్రాణాలతో యాజమాన్యాలు ఎంతటి క్రూరమయిన ఆట ఆడుతున్నాయో మీరే చూడండి. ఈ సీన్ చూస్తుంటే.. వామ్మో... స్కూల్ బస్సా..రైల్వే బోగీనా? అనిపించడం లేదూ!

అనుకోకుండా ఒక రోజు మూవీ సీన్ చూడండి

చంద్రబాబుకి చుక్కెదురు...  ఏపీ టూర్ పై ఎమ్మెల్సీ పిటిషన్

చంద్రబాబుకి చుక్కెదురు... ఏపీ టూర్ పై ఎమ్మెల్సీ పిటిషన్

   10 hours ago


భక్తులకు కానుక.. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం

భక్తులకు కానుక.. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం

   9 hours ago


యాదాద్రి గర్భాలయంలోకి అధికారులు.. భక్తుల నిరసన

యాదాద్రి గర్భాలయంలోకి అధికారులు.. భక్తుల నిరసన

   9 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో  సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం

డాక్టర్ సుధాకర్ కేసులో సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం

   9 hours ago


చంద్రబాబుకి షాక్ ... ఆనలుగురు ఎమ్మెల్యేల రూటు అటేనా?

చంద్రబాబుకి షాక్ ... ఆనలుగురు ఎమ్మెల్యేల రూటు అటేనా?

   9 hours ago


వెంకన్న ఆస్తుల వేలం? ఆదాయం కోసం టీటీడీ ప్రయత్నం

వెంకన్న ఆస్తుల వేలం? ఆదాయం కోసం టీటీడీ ప్రయత్నం

   25-05-2020


దీపికా-రణవీర్ ముద్దులాట.. లాక్ డౌన్ లో ఎంజాయ్ మెంట్

దీపికా-రణవీర్ ముద్దులాట.. లాక్ డౌన్ లో ఎంజాయ్ మెంట్

   25-05-2020


పవన్  కళ్యాణ్‌తో  బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత

పవన్ కళ్యాణ్‌తో బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత

   25-05-2020


ఏబీ వెంకటేశ్వరరావుకి చుక్కలు చూపిస్తోన్న జగన్

ఏబీ వెంకటేశ్వరరావుకి చుక్కలు చూపిస్తోన్న జగన్

   25-05-2020


శ్రీశైలంలో  టికెట్ల అమ్మకాలలో కేటుగాళ్ళు

శ్రీశైలంలో టికెట్ల అమ్మకాలలో కేటుగాళ్ళు

   25-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle