facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

వనితా....నీకు వందనం

08-03-201908-03-2019 07:15:46 IST
2019-03-08T01:45:46.012Z08-03-2019 2019-03-08T01:45:41.457Z - - 18-03-2019

వనితా....నీకు వందనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బంధం కోసం... బాధ్యత కోసం.. కుటుంబం కోసం..సమాజం కోసం... అహర్నిశలు తన శక్తిని వెచ్చించి.. ఆత్మీయతను పంచే స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రోజూ సాయంత్రం టిఫిన్ సెంటర్ నడుపుతూ..  నాణ్యతలో రాజీపడకుండా.. జొన్నరొట్టెలు తయారుచేస్తూ, అలుపెరుగక  కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఇద్దరు మహిళల్ని ‘న్యూస్ స్టింగ్’ పలకరించింది వారి కష్టసుఖాలను పంచుకుంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle