newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

రైతులకు చేదోడు వాదోడు

17-08-201917-08-2019 18:08:36 IST
Updated On 28-08-2019 17:05:10 ISTUpdated On 28-08-20192019-08-17T12:38:36.137Z17-08-2019 2019-08-17T12:38:27.625Z - 2019-08-28T11:35:10.644Z - 28-08-2019

రైతులకు చేదోడు వాదోడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశంలో వ్యవసాయం లాభసాటిగా మారితే రైతుల ఆర్థికపరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సాగులో ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో సన్న, చిన్న కారు రైతులకు అండగా ఉండేందుకు వివిధ రకాల పరికరాలు, బయో టెక్నాలజీ ఉత్సత్తులను అందుబాటులో తెచ్చింది కేఎన్‌ ఫామ్స్ ఎక్విప్‌మెంట్‌ సంస్థ. వ్యవసాయరంగంలో అందుబాటులో ఉన్న ప్రత్నామ్నాయ పద్దతులపై అవగాహన కల్పించి, పంటల దిగుబడి పెంచడమే తమ లక్ష్యంగా కృషి చేస్తున్నామని కేఎన్‌ ఫామ్మ్‌ ఏక్విప్‌మెంట్‌ ఎండీ సుధారెడ్డి చెప్పారు. గత 22 సంవత్సరాలుగా ఈ కంపెనీ రైతులకు సేవ చేస్తోంది.

Video Journalist: Mamidi Venkateswarlu


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle