newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

రాజకీయ కక్షతోనే నాపై సస్పెన్షన్ వేటు

13-02-202013-02-2020 17:00:55 IST
2020-02-13T11:30:55.070Z13-02-2020 2020-02-13T11:29:40.583Z - - 11-08-2020

రాజకీయ కక్షతోనే నాపై సస్పెన్షన్ వేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయ కక్షతోనే సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ఆయన తనపై విధించిన సస్పెన్షన్ ను సవాలు చేస్తే కేంద్ర ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. తన  సస్పెన్షన్ చట్టవిరుద్ధం అని పిటిషన్లో పేర్కొన్నారు ఏ బి వెంకటేశ్వరరావు. నిరాధార ఆరోపణలతో సస్పెండ్ చేశారని, జీతం ఇవ్వకుండా తనను వేధిస్తున్నారని వెంకటేశ్వరరావు అన్నారు. గత ఏడాది మే 31 నుండి తనకు జీతం,  పోస్టింగ్ కూడా ఇవ్వలేదని పిటిషన్ లో తెలిపారు వెంకటేశ్వరరావు.  రాజకీయ వత్తిడి తోనే తనను సస్పెండ్ చేశారని, తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle