newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

యూత్ ఎవరికి పట్టం కడతారు?

03-04-201903-04-2019 17:40:41 IST
2019-04-03T12:10:41.202Z03-04-2019 2019-04-03T12:10:35.049Z - - 22-07-2019

యూత్ ఎవరికి పట్టం కడతారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరిగింది. మరో వారం రోజులు మాత్రమే ప్రచార వ్యవధి వుండడంతో అన్ని పార్టీల నేతలు తమ ప్రచారన్ని ముమ్మరం చేశారు.ఏపీ ఎన్నికల్లో ఈసారి యూత్ పాత్ర విస్మరించరానిది. కొత్తగా ఓటు వచ్చిన యువత ఎవరికి ఓటేస్తారో ఆ పార్టీకి మెజారిటీ రావడం ఖాయం. 18 నుంచి 30 ఏళ్ళ యువత ఏపీలో ఎక్కువగా ఉన్నారు. వీరి ఆలోచన పార్టీలకు అగ్నిపరీక్ష లాంటిది.

వృద్ధుల మైండ్ సైట్ సాధారణంగా మారదు. మారేది మధ్యతరగతి, యువతదే. పార్టీలు యువత మీద ఫోకస్ పెడితే చాలామటుకు విజయం వరించినట్టే అని భావిస్తున్నాయి పార్టీలు. అయితే ఎన్నికలకు ముందే ఏపీలో యువత ఆలోచనలను పసిగట్టే ప్రయత్నం చేసింది న్యూస్ స్టింగ్. ఏపీ యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? తొలిసారి ఓటేయబోయే యువత ప్లానేంటి? ఏపీని ముందుకి నడిపించే నేత ఎవరు? ఏపీలో ఎన్నికలకు ముందే  ‘న్యూస్ స్టింగ్’ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఆ పోల్ లో యువత ఆలోచనలు ఎలా వున్నాయో మీరే చూడండి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle