newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

‘యాక్షన్’ మూవీ పబ్లిక్ టాక్

15-11-201915-11-2019 16:02:02 IST
Updated On 15-11-2019 17:02:08 ISTUpdated On 15-11-20192019-11-15T10:32:02.902Z15-11-2019 2019-11-15T09:29:50.858Z - 2019-11-15T11:32:08.687Z - 15-11-2019

‘యాక్షన్’ మూవీ పబ్లిక్ టాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు అబ్బాయి హీరో విశాల్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా ఇచ్చి చాలాకాలం అయింది. ఈ లోటును తీర్చేందుకే ‘యాక్షన్’మూవీతో ముందుకొచ్చాడు. ఈ మూవీ ఇవాళ విడుదలైంది.  ‘యాక్షన్’ మూవీతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.

విశాల్, తమన్నా జంటగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్’. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ కార్తికేయ సినిమాస్ బ్యానర్‌పై శ్రీనివాస్‌ ఆడెపు శ్రీను ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ట్రైలర్స్, పోస్టర్లు అంచనాలను పెంచేశాయి. దీనికి తోడు తమన్నా అందాలు అందరినీ కట్టిపడేశాయని చెబుతున్నారు. ఇంతకీ ఈ మూవీ అభిమానులను, ప్రేక్షకులను అలరించిందా? ‘న్యూస్ స్టింగ్’ పబ్లిక్ టాక్ లో మీరే చూడండి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle