newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

మహేష్ బాబు కూతురు సితార డ్యాన్స్ వైరల్

14-02-202014-02-2020 13:08:29 IST
Updated On 14-02-2020 13:43:58 ISTUpdated On 14-02-20202020-02-14T07:38:29.546Z14-02-2020 2020-02-14T07:38:27.202Z - 2020-02-14T08:13:58.186Z - 14-02-2020

మహేష్ బాబు కూతురు సితార డ్యాన్స్ వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్రాంతికి సందడి చేసింది మహేష్ బాబు మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. డ్యాంగ్ డ్యాంగ్ పాటకు మహేష్ బాబు కూతురు సితార చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా భాటియా ప్రత్యేకంగా నటించిన ఈ సాంగ్ కు థియేటర్స్ లో ఆడియన్స్ కూడా మంచి రెస్పాన్స్ అందించారు. ఇకపోతే ఈ సాంగ్ కు నేడు సూపర్ స్టార్ మహేష్ తనయ, సితార అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఇక ఆమె డ్యాన్స్ చేసిన వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. మంచి జోష్ తో సితార చేసిన ఈ డాన్స్ పై పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ వీడియోని నమ్రత షేర్ చేశారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle