newssting
BITING NEWS :
*ఏపీ కేబినెట్ భేటీ. శాసనమండలి రద్దుకి ఆమోదం*భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

మహిళల భద్రతకు చట్టాలు మార్చాలి-టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

02-12-201902-12-2019 18:17:08 IST
Updated On 02-12-2019 18:17:04 ISTUpdated On 02-12-20192019-12-02T12:47:08.047Z02-12-2019 2019-12-02T12:16:57.020Z - 2019-12-02T12:47:04.871Z - 02-12-2019

మహిళల భద్రతకు చట్టాలు మార్చాలి-టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా దిశ ఘటనపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నిర్భయ తరహాలో హైదరాబాద్ లో దిశపై జరిగిన దాడిని పార్లమెంటులో అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. షాద్‌నగర్‌లో వైద్యురాలిపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో తెలిపారు.అత్యాచార దోషులకు కఠినశిక్షలు పడేలా సమర్ధమైన చట్టాలు తేవాలని, మహిళ భద్రతపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని అన్నారు. రామ్మోహన్ నాయుడు ప్రసంగాన్ని సభ్యులంతా ఆసక్తిగా విన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బల్లలు చరిచి తన మద్దతు తెలపడం విశేషం.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle