newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

బాహుబలి రికార్డుని బ్రేక్ చేసిన మహర్షి

11-05-201911-05-2019 15:54:15 IST
Updated On 11-05-2019 15:56:10 ISTUpdated On 11-05-20192019-05-11T10:24:15.712Z11-05-2019 2019-05-11T10:24:02.584Z - 2019-05-11T10:26:10.365Z - 11-05-2019

బాహుబలి రికార్డుని బ్రేక్ చేసిన మహర్షి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మహర్షి సినిమాని స్టైలిష్‌గా, రిచ్‌గా తీర్చిదిద్దారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకుడికి రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. అందులో మహేష్‌ సినిమా కావడంతో ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.న‌టుడిగా మ‌హేష్‌కి త‌న‌లోని వైవిధ్యాన్ని చూపించుకునే అవ‌కాశం ద‌క్కింది. త‌న పాత్ర‌లో మూడు షేడ్స్ ఉంటాయి. ఒక్కో షేడ్‌లో ఒక్కోలా క‌నిపిస్తాడు.

సీఈఓగా స్టైలిష్‌గా క‌నిపించిన మ‌హేష్ - విద్యార్థిగా మాస్‌ని అల‌రిస్తాడు. రైతు స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తున్న‌ప్పుడు త‌న‌లోని సిన్సియారిటీ క‌నిపిస్తుంది. మ‌హేష్ తెర‌పై మ‌రింత అందంగా క‌నిపించాడు. త‌న వ‌ర‌కూ అభిమానుల్ని అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు.  ఇక మహర్షి సినిమా అనుకున్నట్లుగానే  రికార్డులు సృష్టిస్తోంది. కాస్త  డివైడ్ టాక్ వున్నా, తొలిరోజు మాత్రం అన్నిచోట్లా మంచి కలెక్షన్స్ నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి . ఆడియోన్స్  డిమాండ్ తో ఎక్స్ట్రా షోలు వేయడం, అలాగే టిక్కెట్ల రేట్ల పెంపు వంటి అంశాలు కలిసి వచ్చాయి. నైజాంలో తొలిరోజు ఏకంగా ఆరుకోట్లు ముఫై ఎనిమిది లక్షలకు పైగా షేర్ ను సాధించింది. తొలిసారి నైజాంలో మల్టీ ఫ్లెక్స్ ల్లో రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో నాన్ బాహుబలి రికార్డు ఒకటి మహర్షి స్వంతమైంది. బాహుబలి వన్ 6.28 కోట్లు వసూలు చేస్తే, మహర్షి తొలిరోజు మరో పదిలక్షలు అదనంగా వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక మీదన వున్న ఫస్ట్ డే రికార్డు బాహుబలి టూ ఒక్కటే.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle