newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

బాబుది ఎగరని గాలిపటం

31-01-201931-01-2019 13:50:59 IST
2019-01-31T08:20:59.211Z31-01-2019 2019-01-31T08:20:55.445Z - - 21-08-2019

బాబుది ఎగరని గాలిపటం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు ఎగరేయాలనుకున్న గాలిపటం ఎగరడం లేదు. అసలు గాలిపటం ఎందుకెగరదు? పతంగుల పంచాంగాల్ని తెగ తిరగేసిన బాబు పతంగే ఎగరకపోతే ఇంకెవరి గాలిపటాలు పైకెగురుతాయి? కొంతకాలంగా చంద్రబాబుకు ఎదురుగాలి బలంగా వీస్తోందా ? రాజకీయ పరమపదసోపానపటంలో పాములబారిన పడకుండా నిచ్చెనల్ని అందిపుచ్చుకుని పైకెదిగిన బాబుకు కష్టకాలం దాపురించిందా? ‘‘అఖిలపక్షం..  బుధవారం అందరం  కలుద్దాం ...  రావాలి’’ అంటూ ఆహ్వానలేఖలు అందించినా అసలైన విపక్షాలేవీ అక్కడ కనిపించలేదు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle