newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

బంగారు చెల్లెలు అను తురుపుముక్క

24-01-201924-01-2019 19:10:02 IST
2019-01-24T13:40:02.962Z24-01-2019 2019-01-24T13:40:00.217Z - - 21-08-2019

బంగారు చెల్లెలు అను తురుపుముక్క
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రాహుల్ ముద్దుల చెల్లెలు కాంగ్రెస్ వారసురాలిగా రాజకీయ రంగప్రవేశం! ప్రియాంక... ఇంటిపేరు మార్చుకున్నా, మార్చుకోకపోయినా ఆమెను ప్రియాంకాగాంధీ అనే పిలుచుకుంటారు. తప్పదు... ఆ గాంధీ ట్యాగ్ కావాలిగా! బుధవారంనాడు కాంగ్రెస్ సంస్థానం నుంచి వెలువడిన ఆ రాజప్రకటనలో సదరు విషయాన్ని బయటపెట్టారు. సంస్థాన ప్రధాన కార్యదర్శిగా హోదా కూడా కట్టబెట్టేశారు. నెహ్రూ-గాంధీల దివాణంలో ఆమెది పదకొండవ స్థానం అంటున్నారు. మనకు ప్రముఖంగా కనిపించే దృశ్యాల్లో ఆమె ముత్తాత నెహ్రూ.. నానమ్మ ఇందిరా.. చివరిగా అమ్మానాన్నలు సోనియా-రాజీవ్‌లు.. అన్న రాహుల్‌... మిగతావాళ్లంత ఈ తరాలకు పెద్దగా తెలియనివాళ్ళే! రాహుల్ చాతకానితనమే ప్రియాంకను రప్పించిందా? వారసత్వ రాజకీయాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చా? ప్రియాంక రాక కాంగ్రెసుకు లాభమా? దేశంలోని మిగతా పార్టీల వారసత్వాల సంగతేంటి? అసలు ప్రియాంక సమర్ధతల మాటేంటి? ఇవీ ఇప్పుడు తెరమీదకొచ్చిన ఎట్‌సెట్రాలు!


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle