newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా టోల్ బాదుడు! ఇదేం బాధరా బాబు!!

07-12-201907-12-2019 16:58:25 IST
Updated On 07-12-2019 16:58:23 ISTUpdated On 07-12-20192019-12-07T11:28:25.107Z07-12-2019 2019-12-07T11:19:57.276Z - 2019-12-07T11:28:23.443Z - 07-12-2019

ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా టోల్ బాదుడు! ఇదేం బాధరా బాబు!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టోల్ గేట్ ల దగ్గర టోల్ ట్యాక్స్ చెల్లింపులు వాహనదారులకు చికాకు తెప్పిస్తాయి. అయితే కేంద్రం తాజాగా తీసుకువచ్చిన ఫాస్ట్ ట్యాగ్ విధానం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేయనుంది.

డిసెంబర్ 1 నుంచి అన్ని జాతీయ రహదారులపై ప్రతి వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ మీ వాహనం ముందు విండ్‌స్క్రీన్ పైన ఉన్న ఒక చిన్న ట్యాగ్‌ ద్వారా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు.

అన్ని టోల్ బుూత్ లలో ఈ అవకాశం ఉంటుంది. లేదంటే డబుల్ ఛార్జి వసూలు చేస్తారు. వేల కిలోమీటర్లు నడిచే బిజినెస్ వాహనాలు, స్వంత వాహనాలు ఉన్నవారికి ఈ ఫాస్ట్ ట్యాగ్ సౌకర్యంగా ఉంటుంది. అంతవరకూ బాగానే ఉంది కానీ టోల్ గేట్ సిబ్బంది తీరు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందిని కలిగించిందో మీరే చూడండి.

ఈ వాహనదారు ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నాడు. దానిద్వారా ట్యాక్స్ కూడా కట్టేశాడు. కానీ టోల్ గేట్ సిబ్బంది మళ్ళీ టోల్ ఫీజు వసూలు చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో టోల్ గేట్ సిబ్బందికి-వాహనదారులకు మధ్య వాగ్వాదం జరిగింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle