newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ప్రకాశం ఓటర్లు పీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు?

08-04-201908-04-2019 17:37:33 IST
2019-04-08T12:07:33.011Z08-04-2019 2019-04-08T12:07:28.539Z - - 22-07-2019

 ప్రకాశం ఓటర్లు పీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

త్వరలో దేశంలో తొలివిడత ఎన్నికలు జరగబోతున్నాయి. అందరి దృష్టి ఈసారి రాహుల్ గాంధీ, నరేంద్రమోడీపైనే వుంది.  ప్రధానమంత్రి రేసులో ఉన్న నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలలో జనం ఎవరికి ఓటేస్తారు. పీఎం ఛాయిస్ ఎవరు? ఏపీలోని ప్రకాశం జిల్లా ఓటర్లు ఏమంటున్నారు? న్యూస్ స్టింగ్, RightFOLIO సంస్థలు ఎన్నికలకు ముందు ఒపినీయన్ పోల్ నిర్వహించాయి. ఓటర్లను కలుసుకుని వారి అభిప్రాయాలను గుదిగుచ్చింది న్యూస్ స్టింగ్. నరేంద్రమోడీ, రాహుల్ గాంధీల్లో ఎవరు ప్రధాని అయితే బాగుంటుందో ఓటర్లు తమ మనోగతం వెల్లడించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle